పెళ్లి తర్వాత సినిమా సెట్స్‌లో కంఫర్ట్, కెమిస్ట్రీపై నటుడి మాటలు

అడగండి

మీరు before marriage మీరిద్దరూ కలిసి work చేశారు మీరు రష్మిక గారు but after

marriage ఈ movie చేసేటప్పుడు ఆ sets లో atmosphere గాని మీరు ఎట్లా ఉంది ఎలా

అనిపించింది

పెద్దగా difference లేదు definitely నాకు ఇంకా ఎక్కువ

comfortable ఎందుకంటే shot మధ్యలల్ల నాకు bore కొడితే ఆవిడ

మీద పడుకుంటా ఎవడేమనుకుంటాడు ఇప్పుడు అని

ఇది వరకంటే ఎవరికీ తెలియదు కాబట్టి జాగ్రత్తగా ఉండేవాళ్ళం

ఆ ఇదివరకంటే అట్లాంటివి చేయలేం అందరూ ఏయ్ ఏయ్ ఏయ్ ఏంది ఇ..ఇ..ఇ..

చూడు హీరో వీడు వీడు పులి వర కలుపుతున్నాడు ఇట్లాంటివన్నీ ఉంటాయి

అండ్ దీంట్లో మీ chemistry కూడా like wife and husband అవడం వల్ల చాలా natural

గా

యా

చూడ్డానికి అసలు అబ్బా ఎంతో బావున్నారు ఇద్దరూ అనే feeling వచ్చింది

యా there is definitely one next another level of comfort compared to

working with just an actress. Uh there is definitely way more comfort

to do all of that here

End of transcript · 129 words

iPhone app Translate videos on your iPhone Paste a TikTok, Instagram or X link, add subtitles in your language and save the video to Photos.

Read any video in your language

Paste a link from X, TikTok, YouTube or Instagram. You get a page like this one.

© 2026 TranslateMom Transcripts Sources Pricing Legal