Celebrity Autograph Interaction

నాకు కొంచెం autographs ఇస్తారా నా friends లేకపోతే నన్ను చంపేస్తారన్న అంటే, ఆ

definitely అన్నా. నేను ఒక autograph పెట్టాను.

"ఇంకోటి ఇవ్వాలా? ఆ ఇవ్వండి.

ఇంకోటి ఇవ్వాలా? ఉమ్" పెడుతూనే ఉన్నాడు అన్న autographs

అట్లా.

అన్న thank you అన్న thank you so much అది ఇది అని అంటా.

ఏమన్నా ఇప్పుడు బయట-- వాళ్ళు బయటనే ఉండే.

ఇట్లా ఏదో conversation లో అన్నే అన్నా.

"అన్న నీకు ఎంతమంది friends ఉన్నారు?"

అంటే ఒక నలుగురు, ఐదుగురు వచ్చారు అన్న. ఇంక మీరు ఇచ్చినాలి ఇప్పుడు దాటిపోతుంది.

వాళ్ళు బయటనే ఉన్నారు అని చెప్పా.

బయట, నువ్వు బయట ఉండే నా friends అని చెప్పినా.

ఇంటి బయట ఉండే.

సో వాళ్ళని ఇమ్మిడియేట్ గా

అబ్బాసన్న నేను అసలు room లో నుండి బయటికి వచ్చి parking

లోకి వచ్చి పిలిపి వాళ్ళని అది ఇది అని బయట పెట్టాడు అయిందని

లోపలికి వచ్చి snack తీసుకొచ్చి అన్ని తినిపించి photos ఇచ్చి చాలా

మంచిగా receive చేసుకున్నారు. ఇప్పుడు definitely బంగారమే కదా అన్న.

Definitely బంగారమే.

End of transcript · 127 words

iPhone app Translate videos on your iPhone Paste a TikTok, Instagram or X link, add subtitles in your language and save the video to Photos.

Read any video in your language

Paste a link from X, TikTok, YouTube or Instagram. You get a page like this one.

© 2026 TranslateMom Transcripts Sources Pricing Legal