Announcement of the film Ranabali

ఆయనే చెప్తాడు చెప్పండి.

అందరికీ నమస్కారం!

ఆ

Ranabali చాలా special film.

ఈ film announcement కంటే ముందే నేను ఒకరోజు Vijay గారి ఇంటికి

వెళ్ళినప్పుడు అక్కడ ఒక పెద్ద board చూశాను.

ఆ board పైన

different, different

lions portraits ఉన్నాయి.

ఆ portraits అన్నింటికీ మధ్యలో ఒక warrior portrait ఒకటుంది.

చాలా intriguing గా అనిపించి నేను Vijay గారిని అడిగాను.

Vijay గారు ఏంటిది అని అడిగినప్పుడు ఆయన

Ranabali గురించి ఒక చిన్న glimpse ఇచ్చారు.

ఆ idea నే నాకు చాలా fascinating గా అనిపించింది.

అంటే

నోటికాడ కూడు లాక్కొని ఇన్ని లక్షల మందిని చంపిన

బ్రిటిష్ వాడి కంటే పెద్ద villain ఎవరుంటాడు?

వాళ్ళందరినీ వంగదీసి వెనక నుంచి గొడ్డుకారం పెట్టిన

ఒక రాయలసీమ పల్లటూరి మొ-మొరటు మనిషి

కంటే interesting hero ఎవరుంటాడు?

ఇలాంటి చరిత్ర నుంచి పుట్టిన కథ కంటే ఒక గొప్ప కథ ఏముంటది అని

అనిపించింది.

అసలు whole idea నే చాలా fascinating గా అనిపించింది.

అలాంటి idea ని ఒక కథగా మార్చి

ఆహ్ ఇంత గొప్ప సినిమాగా తీర్చిదిద్దిన Rahul అన్న thank you so much.

ఇలాంటి ఒక beautiful world create చేసి మా అందరికీ ఈ చరిత్ర గురించి చెప్పినందుకు.

ఇలాంటి సినిమాకి Ajay-Atul లాంటి legendary composers,

Mythri లాంటి ఒక prestigious సంస్థ తోడవటం ఈ సినిమాని

ఇంకా epic level కి తీసుకొని వెళ్ళింది.

And Rashmika Mandanna గారు, ఆవిడ magical screen presence తో

కావాల్సినంత soul add చేశారు.

And our

Vijay Devarakonda,

our very own Vijay Devarakonda.

ఇలాంటి ఒక

sincere

honest కథ, ఒక intense character దొరికితే,

a generational actor like Vijay Devarakonda

ఏం చేస్తారో అందరికీ తెలుసు. కొంచెం దగ్గర నుంచి

witness చేస్తున్నాను కాబట్టి నాకు ఇంకా బాగా తెలుసు.

ప్రాణం పెట్టేస్తాడు.

ప్రాణం పెట్టేస్తాడు I am telling you.

ఈ magic మీ అందరితో పాటు

screen పైన witness చేయడానికి sixteenth రోజు నేను కూడా ఎదురుచూస్తున్నాను.

ఆ

Let's celebrate సినిమా, let's celebrate Ranabali, let's

celebrate Vijay Devarakonda Thank you.

Thank you Kiran గారు and

End of transcript · 261 words

iPhone app Translate videos on your iPhone Paste a TikTok, Instagram or X link, add subtitles in your language and save the video to Photos.

Read any video in your language

Paste a link from X, TikTok, YouTube or Instagram. You get a page like this one.

© 2026 TranslateMom Transcripts Sources Pricing Legal