Political Ideologies and Humanism Discussion

ఒకరోజు వామపక్ష పార్టీలు తెల్తాం ఇంకోసారి BJP తెల్తాం అని మాట్లాడుతా ఉంటారు.

Truth is somewhere in between.

పూర్తి వామపక్ష భావజాలం పనిచేసిందంటే ఈ ప్రపంచం అంతా అదే ఉండేది.

పూర్తి right wing ideology పనిచేస్తా అంటే అదే ఉండేది.

అది ఉండలేదు మధ్యలో ఎక్కడో ఉన్నాం మనం.

ఒకసారి నన్ను అడుగుతారు నువ్వు మార్క్సిస్ట్ నా కమ్యూనిస్ట్ ఆ అని అడుగుతారు.

నేను humanist అని చెప్తాను.

మానవతావాదిని అని చెప్తాను. మానవతావాదం రెండిట్లో ఉండదు.

అది extreme right లో ఉంటది.

Che Guevara లో మానవత్వం కనిపిస్తుంది.

ఒక స్వామి వివేకానంద లో మానవత్వం. నేను రెండింటిని అర్థం చేసుకోవాలి కాబట్టి

contemplate చేసుకొని మధ్య దారిలో ఉన్నాను.

మధ్య దారిలో ఒకసారి

నా ప్రజల అవసరాల మేరకు నేను మారుతాను. నా అవసరాల కోసం నేను మారను.

ఎడముంది కుడి ఉంది

కుడి ఎడమయ్యే గొడవ ఉంది.

ఎడముంది కుడి ఉంది కుడి ఎడమయ్యే గొడవ ఉంది.

ఎటుకైనా గమ్యం ఒకటేలే.

End of transcript · 114 words

iPhone app Translate videos on your iPhone Paste a TikTok, Instagram or X link, add subtitles in your language and save the video to Photos.

Read any video in your language

Paste a link from X, TikTok, YouTube or Instagram. You get a page like this one.

© 2026 TranslateMom Transcripts Sources Pricing Legal