Film Industry Insights and Personal Stories
ఎస్ Rahul గారు.
ఆ నేను ఇవాళ ఇక్కడికి వస్తుంటే నాకు ప్రత్యేకంగా ఒక
సంవత్సరం గుర్తుకొచ్చింది.
ఆ రెండు వందల పదిహేను.
ఎందువని చెప్తాను.
ఈ సినిమాలో నాకు బాగా కావాల్సినోళ్లు చాలా మంది ఉన్నారు.
ఆ ఎక్కడో మా అందరి
ప్రయాణాలు ముడిపడి ఉన్నాయి.
two thousand and fifteen Januaryనో Februaryనో అండి.
అప్పట్లో నా Directorial career ఇంకా start కాలేదు Heroగా సినిమాలు చేసుకుంటున్నాను.
Rahul అనే ఒక అబ్బాయి వచ్చి నాకు ఓ కథ చెప్పారు.
నాకు కథ నచ్చింది. అంతకన్నా Rahul బాగా
నచ్చారు.
మేమిద్దరం కలిసి ఆ సినిమాని setup చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము కానీ
మా వల్ల కావట్లేదు. నాకు ఎంతో కొంత పరిచయం ఉన్న
నిర్మాతలందరికీ నేను phone చేసి ఇలా ఒక అబ్బాయి ఉన్నారు, ఒక కథ ఉంది
అంటే ఎవరు కనీసం వినలేదు కూడా.
కానీ నాకేమో నా instincts గట్టిగా చెప్తున్నాయి Rahul చాలా
sensible మంచి Film maker అవుతాడని నాకు ఎక్కడో నమ్మకం.
కానీ ఎవరు chance ఇవ్వట్లేదని బాధపడ్డాను. అయిపోయింది.
అదే two thousand and fifteen లో మళ్ళీ
ఓ కొత్త Banner కొత్త నిర్మాతలు తెలుగు సినిమాలో అడుగుపెడుతున్నారు.
ఆ సినిమాలో నేను భాగంగా ఉన్నాను. ఒక చిన్న role చేస్తున్నాను.
అప్పట్లో నేను Heroగా చేసే సినిమాలు చాలా చిన్న సినిమాలు.
కానీ వీళ్ళ setకి first time వెళ్ళినప్పుడు నాకు అసలు mind block
అయిపోయింది. ఒక నలభై Caravans ఉంటాయి.
setలో ఒక ఐదు వందల మంది జనం. జేజే అని
జాతరలాగుంటది. అది set ఏ కాదు అసలు. అదొక mini township.
ఆ సినిమా
శ్రీమంతుడు. ఆ producers ఎవరు అంటే Ravi గారు Naveen
గారు.
ఆ సినిమా అప్పట్లో industry hit అయింది.
నేను అప్పుడు అనుకున్నాను అరే.
నేను అప్పుడు అనుకున్నాను అరే వీళ్లు first సినిమానే ఇంత గట్టిగా
ఒక projectతో దిగుతున్నారంటే చాలా ambitious
చాలా risk taking appetite ఉన్న ఒక producers దేవుడా!
వీళ్లు బావుండాలి, వీళ్లు ఖచ్చితంగా బాగుంటారని అనుకున్నాను.
ఆ తర్వాత అదే two thousand and fifteen లో ఒకరోజు నా భార్య
ఇంటికొచ్చి చాలా excitedగా నేను ఒక మరాఠీలో పాట పాడాను
ఇవాళ.
ఆ పాట చాలా బావుంది వింటావా అని అడిగింది. నేను విన్నాను.
నాకు పాట భలే నచ్చింది. ఆ కొత్త Director
కొత్త Hero కొత్త Heroine ఈ సినిమా ఎలాగైనా hit కావాలని కోరుకుంటానంది.
నేను అన్నా ఈ పాటైతే sure shot hit అన్నా.
Early next year ఆ సినిమా release అయింది. మరాఠీలో industry hit అయింది.
ఆ పాటకి నా భార్యకి Film fare మరాఠీ వచ్చింది.
ఆ పాట ఇచ్చిన Music directors ఎవరు అంటే Ajay గారు Atul గారు.
అదే two thousand and fifteen లో నేను theatreకి వెళ్లి ఒకరోజు కూర్చొని ఒక సినిమా
చూస్తున్నా.
ఆ సినిమాలో ఒక important roleలో ఒక అబ్బాయి కనిపించాడు.
ఆ సినిమా పేరు ఎవడే సుబ్రహ్మణ్యం.
నేను ఆ సినిమా చూస్తుండగా అరే ఈ అబ్బాయి భలే ఉన్నాడు,
మొహంలో కళ ఉంది, ఖచ్చితంగా మంచి Hero అవుతాడని అనుకున్నా.
cut చేస్తే two, three yearsలోనే Vijay Devarakonda పెద్ద
star అయిపోయారు. Rahul, Vijay కలిసి టాక్సీవాలా అని ఒక సినిమా
చేసి super hit కొట్టారు. ఇవాళ వీళ్లందరూ
కలిసి రణబాలి అనే ఒక magnum opusతో ముందుకొస్తున్నారు.
నాకెంత సంతోషంగా ఉందంటే
వీళ్ళ success వీళ్ళ growthని నేను personalగా భావిస్తున్నా.
ఎందుకంటే
అసలు Rahul stature as a film maker today ఆ మైత్రి
movies చూస్తున్న heights గాని Ajay Atul గారి legendary body of work గాని
Vijay Devarakonda stardom గాని వీళ్ళ journeyలో నాది one percent
contribution కూడా లేదు గాని
ఎక్కడో ఆ రోజు వీళ్ళ గురించి నా instincts right అని ఒక deep happiness
ఉంది.
అదే two thousand and fifteen లో collegeలో చదువుకుంటూ తన first
సినిమాకి audition ఇచ్చి select అయి
ఆ సినిమా shooting start చేసిన ఒక అమ్మాయి.
వీళ్లందరికన్నా నాకు బాగా కావాల్సిన అమ్మాయి Rashmika.
Rashmika నేను ఇవాళ నీకోసం వచ్చాను. ఎక్కడికైనా వస్తాను.
నాకు నీ మీద ఎంత affection ఉందని నేను మాటల్లో చెప్పడానికి
try కూడా చేయను. అసలు కొత్త భాష కనిపెట్టాలి,
ఉన్న భాషలు సరిపోవు.
నువ్వు నాకు family. ఇవాళ నీ వల్ల Vijay నాకు family.
మీరిద్దరూ ఎప్పుడూ బావుండాలి. అంతే.
ఈ మధ్య Vijayతో కొంచెం పరిచయం పెరిగింది నాకు.
ఆ మీరందరూ Rashmika వల్ల అనుకుంటారు. అది కూడా నిజమే.
కానీ మా ఇద్దరికీ ఒక common pitch ఉంది watches.
ఎప్పుడు కలిసినా watches గురించి మాట్లాడుకుంటాము.
మీ అందరికీ time బావుండాలి, ఈ సినిమా పెద్ద
blockbuster కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికీ all the very best. Thank you.
Thank you. Thank you to the wonderful directors.
మీ సినిమాలు కూడా super duper hit అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము and
End of transcript · 590 words