రష్మిక మంచితనం, జయమ్మ పాత్రపై భావోద్వేగ జ్ఞాపకాలు
రష్మిక గారితో పనిచేయడము ఏ director కైనా ఏ actor కైనా
అదృష్టం.
తను అంత purity తోని అంటే తను నాకు eight
years నుంచి తెలుసు.
eight years లో తనలో ఒక్క చెడు, ఒక్క కోపం
ఎప్పుడూ చూడను.
set మీద ఇంటి బయట ఎక్కడో మన కోపాలు ఇవి ఇవి వస్తాయి తనలో
ఒక్క
ఉట్టి మంచి మాటలు ప్రేమ తప్పితే ఇంకేమన్నా లోపలనే భరిస్తూ
ఉంటది. ఏది ఎప్పుడూ చెడు thought రాదు తనకి.
అందుకే తను performance చేస్తే ఇట్లా తనలో నుంచి ఇట్లా
ఇట్లా communicate అయితుంటాయి emotions.
తనకి రాహుల్ కి ఒక connection first day set మీదికి వచ్చినప్పుడు రాహుల్
మా cameraman full busy గా ఉంటే వీళ్ళు తింటలేరు ఎప్పుడూ పనులు
ఉంటుందని రోజూ వంద రోజులు shoot చేస్తే వంద రోజులు
protein bar పట్టుకొచ్చి రోజూ director కి cameraman కి ఒక
protein bar పెడుతుంది.
జయమ్మ కి మీరు ఇంత ప్రేమిస్తున్నందుకు she
deserves what a performance she she she did she deserves
all love and awards.
నేను normal గా సినిమా చేయంగానే సినిమా తొందర తొందరగా finish
చేసి ప్రజల దగ్గరికి తీసుకొచ్చేద్దామని తొందరలో ఉంటా నాకు పెద్ద attachment ఉండదు
సినిమాలతోనీ. కానీ ఎందుకో ఈ సినిమా అయిపోయింది బానే
ఉన్నా
పో release దగ్గరికి వచ్చింది promotion చేస్తున్నాం happy గా ఉన్నా release
అయిపోయిన తర్వాత ఇంకా happy గా promote చేస్తున్నాము.
కానీ మొన్న ఇరవై వ తారీఖు ఇంకా last promotion అన్నమాట.
ఆ రోజు promotion తర్వాత ఇంక promotion లేవు.
రష్మిక గారు Bombay వెళ్ళిపోతున్నారు తన next shoot కి.
నేను వేరే పనులలోకి దిగుతున్నా. ఆ రోజు ఎందుకో నాకు ఇంకా full
బుగులు start అయింది. ఆ రోజు సింగనమల set లో చేసినాం last
promotion.
ఆ set నుంచి వెళ్తుంటే
ఆ రష్మిక గారు direct airport వెళ్ళిండ్రు నేను ఇంటికి వెళ్తుంటే బుగులు బుగులు.
మళ్ళీ మళ్ళీ సింగనమల set ఎప్పుడు చూస్తా?
మళ్ళీ జయమ్మ,
రణబాలి వాళ్ళని ఎప్పుడు చూస్తా?
మళ్ళీ సీమ యాసలో ఈ dialogues ఎప్పుడు చెప్తా?
అని చాలా miss అవుతున్నా. ఆ time లో నేను ఇంకా రష్మిక కి message
చేసిన నయీం నిన్ను పెళ్లి చేసేసుకున్నా.
ఇంకా వారంలో ఎట్లైనా ఇంటికే వస్తావు. లేకపోతే ఎట్లా?
చాలా miss అవుతున్నా అందర్నీ, నిన్ను.
So I feel blessed to be married to her
and then fi--
End of transcript · 295 words