Discussion on Being a Surya Fan
మీరు సూర్య గారి fan boy ఆ?
ఆ
నేను మీ post చూశాను.
చిన్నప్పటి నుంచి die hard fan.
అవునా?
నేను throughout set లో shock లో ఉంటుండే ప్రతిసారి.
సూర్య గారితోనేనా?
యా. నేను actually, I am a software engineer basically.
Okay.
నేను వచ్చేసి అప్పుడప్పుడు typical days లో office కి వెళ్తూ ఉండాలనమాట.
ఉమ్
నేను మా wife కి handover చేసి మా, మా ఇంట్లో, మా mother in law
కూడా వచ్చేవారు అనమాట.
Okay
Caravan లో ఉన్నప్పుడు వచ్చి నేను దింపేసి వెళ్ళిపోదాం అనుకుంటాను.
ఉమ్
దింపి సూర్య గారిని చూసి ఒకసారి కలిసి వెళ్దాం-
చూశా, చూశాకే daily మళ్ళీ-
అన్ని ఇట్లా అనుకుంటూనే అనమాట.
Okay
అప్పుడే వెళ్ళిపోదాం office లో-
మళ్ళీ drop చేసి సూర్య గారు వచ్చే వరకు వ-wait చేసి ఆయనని
చూసిన తర్వాతే ఆయన office కి వెళ్లేవారు.
అలా వెళ్లేవాడు అనమాట.
Daily. ఇలాంటి opportunity మళ్ళీ దొరకదు, ఆయన్ని చూడ్డం చాలని. ఉమ్.
ప్రతిరోజు చూసినా bore పెట్టదు కదా.
అంటే like నేను artist ఏ కదా.
ఉమ్
ఆ throughout ఆ set లో అంతా ఆ journey చేసేసరికి నాకు
అనిపించింది. అంటే like acting కొద్దిగా help అవుతుంది
అన్నట్టు-
ఉమ్
ఉందనమాట నాకు.
Okay
అలా నేను carry చేశాను అంతా ఇంకా like.
చెప్పారా ఆయనకి మీరు fan అని?
obviously.
అంటే ఇంకోటి నాకేం అనిపించిందంటే who is not a fan of Surya అని అనిపించింది.
Obviously. Hands down obviously yes.
నేను ఇప్పుడు ఒక ఆ like let us say like నా friends తోటి hangout అవుతున్నా అంటే
ఒక tea కో అయినా coffee కైనా వెళ్తుంటే ఆ చెప్తుంటే
వాళ్ళే అంటారు నేను die hard fan అని ఇట్లా అని.
ఇంకా who is not a fan.
Who is not a fan.
Everybody likes him, everybody loves him.
So
End of transcript · 239 words