Film Success and Audience Reception
అందరికి నమస్కారం అండి.
First of all thank you so much. ఆ
తెలుగు ప్రేక్షకులందరికీ
మన రాష్ట్రంలో and బయట ఉన్న ప్రేక్షకులందరికీ first of all సినిమా తీసిన
ఉద్దేశాన్ని
అర్థం చేసుకుని దాన్ని successful చేసి ఇలాంటి subject ని కూడా ఇంత
ఆదరిస్తున్నందుకు thank you so much and special thanks to మన
తెలుగు మీడియా. ఎందుకంటే morning లేచినప్పుడు కొన్ని మన
లో Instagram లో రకరకాలుగా ఉంటాయి but
ఎప్పుడైతే మన
తెలుగు మీడియా show పడిందో అప్పటినుంచి చాలా positive energy వింటా వచ్చాం.
మీ అందరికీ first half దగ్గర నుంచే చాలా blockbuster అని మీ దగ్గర నుంచి review
రావడం
చాలా ఆనందంగా ఉంది thank you so much మీ అందరికీ.
And ఈ సినిమాలో ఉన్న ఎన్నో layers ఎన్నో మంచి మంచి
ఉద్దేశాలు, ఆ చరిత్రకు సంబంధించిన విషయాలు commercial
elements అన్నిటినీ కూడా
ప్రతి detail ని కూడా ఇప్పుడు audience అర్థం చేసుకుని వాళ్ళు reels
చేస్తూ మాట్లాడుతూ ఒక్కొక్క point ని చెప్తా ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది.
మీ అందరికీ ఇందులో ఉన్న అన్ని విషయాలు అర్థం అవుతున్నందుకు చాలా detail గా
and ఇంకా movie success నాకు sink in అవ్వలేదు it will take some time.
ఆ మళ్ళీ detail గా మాట్లాడతాను మీతో but thank you so much and
సినిమాకి ఆ run time ఏదైనా సరే
దానికి అవసరమయ్యే ఉంటుంది. ఆ అది ఒకసారి మీరు వెళ్తే ఆ
emotional weight తీసుకోవాలి. ఎందుకంటే fast గా వెళ్ళిపోయి
అలా చేయొద్దు. ప్రతి ఎందు-- సినిమా చాలా heavy
hard hitting scenes ఉంటాయి. సో ఆ అది sink in అవ్వడానికి మనకు కావలసినంత
length లోనే
సినిమా ఉంటుంది and hope చూడని వాళ్ళు కూడా ఇంకా చూసి enjoy చేస్తారని and very
soon
I would like to know how you like the film. Thank you so much.
End of transcript · 240 words