Exploring the Greatness of Krishna

శ్రీకృష్ణుడిని దేవుడు అని ముద్ర వేసి మనిషికి నేలకి దూరం చేయొద్దు.

He is biologically born and brought up on this earth.

ఆయన అపార మేధ, ఉన్నత విలువలతో జన్మ తీసుకుని ఈ నేల మీద నడిచిన మనిషి.

అతను చెప్పిన ధర్మం మతం కాదు, మన జీవితం.

గీతతో కోట్ల మందికి దారి చూపించిన అతనికన్నా గురువు ఎవరు?

రక్షణ కోసం సముద్రం మధ్యలో ద్వారకా నగరాన్ని కట్టిన అతనికన్నా గొప్ప ఆర్కిటెక్ట్ ఎవరు?

చూపుతోనే మనసులోని మాట చెప్పే అతనికన్నా గొప్ప సైకాలజిస్ట్ ఎవరు?

వేణుగానంతోనే గోవుల్ని, గోపికల్ని కట్టిపడేసే అతన్ని మించిన మ్యూజీషియన్ ఎవరు?

నిత్యారోగ్యంతో ఉండే సూచనలు చెప్పిన అతనికి మించిన డాక్టర్ ఎవరు?

ధర్మం కోసం యుద్ధం చేయమని చెప్పిన అతన్ని మించిన వీరుడెవరు?

కరువు, కష్టం తెలియకుండా చూసుకున్న అతన్ని మించిన రాజెవరు?

హోమయాగాలతో వర్షం తెప్పించిన అతనికన్నా ప్రకృతిని అర్థం చేసుకున్న క్లైమటాలజిస్ట్ ఎవరు?

Uncontrollable RPM తో తిరిగే సుదర్శన చక్రాన్ని కంట్రోల్ చేసే అతనికి మించిన కైనటిక్ ఇంజనీర్ ఎవరు?

అతను ఒక ఫైటర్, సింగర్, టీచర్, వారియర్, what not?

He is... He is everything! His aura is eternal.

He is more than God to me. I... I worship his excellence!

End of transcript · 147 words

iPhone app Translate videos on your iPhone Paste a TikTok, Instagram or X link, add subtitles in your language and save the video to Photos.

Read any video in your language

Paste a link from X, TikTok, YouTube or Instagram. You get a page like this one.

© 2026 TranslateMom Transcripts Sources Pricing Legal