Discussing Travel Challenges in Filming
మ్మ్
Even whenever she is available, free ఉంటే even if he is shooting,
she will come to
the set, she will be with him.
యా
She will be with him
వచ్చేస్తా నేను ఏ ఊర్లో ఉన్నా, ఇంగో one two days off ఉంటే flight వేసుకొని
వచ్చేస్తా.
అక్కడే కావాలి. వెళ్ళిపోతా.
ఊ
జస్ట్ అదొక్క twenty years
అంతేలేగా నువ్వు one dayకి flightలు వేసుకొని ఇట్లా రాకు.
Two three days అన్నా this is also exhausting కదా taking another
flight.
అవును, అవును
నో, five hours ఉన్నా okay. ఆ
ఒక time once I took a chopper and went
ఓ
So it was like seven hours drive, seven hours out అంటే fourteen hours
వెళ్ళిపోతుంది. So I'll get one chopper, forty five minutes I will reach.
వాహ్!
ఒక్క day కి and I return. ఇట్లా ఉండాలి అసలు.
మళ్ళా stress
Advancement of technology
stress అయినకి. నాకీ chopperలు ఇప్పుడు అవసరమా?
ఈ chopperలకు పెద్ద చరిత్ర బాలేదు.
అవును, అవును.
ఆహ్ అదో tension.
Correct
End of transcript · 147 words