Impact of Information Warfare on Politics

అంటే ఒక యుద్ధానికి లక్ష కోట్లు ఖర్చు అయితుంది అనుకుందాం and ఒక యుద్ధం రెండు

ఏళ్ళు వెళ్ళొచ్చు, మూడు ఏళ్ళు వెళ్ళొచ్చు కొన్ని సార్లు

పదేళ్ళు కూడా వెళ్ళొచ్చు.

కానీ information warfare లో ఏం జరుగుతది ఒక వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి శత్రు

దేశపు మీడియాని కొనేస్తారు. సోషల్ మీడియా influencers లని కొనేస్తారు.

రాజకీయంగా ఏ మాత్రం political mileage లేని కొన్ని fringe

political నాయకులని, కొన్ని fringe political parties ని

కొనేస్తారు.

fake NGOs create చేస్తారు. ఆ NGOs ద్వారా ఈ డబ్బులనేవి పంపించేస్తారు,

distribute చేస్తారు. so ఇప్పుడు ఈ news agencies ల ద్వారా,

ఈ మీడియా personalities ల

ద్వారా, ఈ సోషల్ మీడియా personalities ల ద్వారా

శత్రుదేశపు ప్రభుత్వం ఏ

actions అయితే చేయాలనుకుంటుందో ఆ actions కి వ్యతిరేకంగా stories

నడిపించడం start చేస్తారు. అంటే ఒకరికొకరు సంబంధం లేని multiple మీడియా

organizations multiple states లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా

మాట్లాడటం start చేసినప్పుడు regular people ఆలోచించడం start చేస్తారు.

అరే అవునేమో, నిజమేమో అసలు సంబంధం లేని వ్యక్తులు,

సంబంధం లేని

భాషలు ఒకటే విషయం చెప్తున్నారు. అయితే నిజమే అయి ఉంటది అని అనుకోవడం start

చేస్తారు

లేదా ఆలోచించడం start చేస్తారు. ఇప్పుడు సోషల్ మీడియాలో tweets start

అయితాయి

YouTube లో పెద్ద పెద్ద creators లు videos చేయడం start చేస్తారు వీటిపైన.

అవును correct అని వీటి గురించి మాట్లాడుతా ఉంటారు and దీనికి తోడు ఈ local

sources ని base చేసుకొని international మీడియాలో వీటికి support గా

articles, narratives రన్ చేస్తారు.

చూడండి పలానా దేశంలో ప్రభుత్వం జనాన్ని నొక్కుతున్నది, దీని గురించి వాళ్ళ

మీడియా కూడా గగ్గోలు పెడుతున్నది, సోషల్ మీడియాలో కూడా దీని మీద చర్చ

జరుగుతున్నది అని. so ఈ విధంగా ఒక వాతావరణం create చేశారు

దేశంలో.

so ఒక రెండు, మూడు ఏళ్లలో elections వస్తాయి ఈ దేశంలో.

so అప్పుడు ఈ రెండు, మూడు ఏళ్లలో మీడియా warfare ఏదైతే జరిగిందో,

ఏదైతే information warfare జరిగిందో దాని ప్రభావం ప్రజలపైన ఉంటది.

ఈ ప్రభుత్వం correct కాదు అని వాళ్ళకి sub conscious లో ఒక training అనేది

ఇయ్యబడింది. so ఒక single bullet కూడా fire కాకుండా ఆ

ప్రభుత్వం

అనేది కూలిపోతది and దీనికి opposite views ఉన్న కొత్త

ప్రభుత్వం form అయితది. అంటే శత్రువుకి ఏదైతే కావాలో ఆ

decisions తీసుకునే కొత్త government form అయితది.

అప్పుడు ఇంకా real kinetic యుద్ధానికి అవసరమేమున్నది.

ఇది information warfare అంటే. పోనీ ఒకవేళ election లో వీళ్ళు అనుకున్న

result రాలేదనుకోండి, అంటే majority people ప్రభుత్వంతోనే ఉన్నారు

అనుకోండి

అప్పుడు ఏం చేస్తారంటే extreme minorityలు ఉంటారు కదా ఏ country లో అయినా కానీ

వాళ్ళు చాలా politically active ఉంటారు.

వాళ్ళని సోషల్ మీడియా ద్వారా, మీడియా ద్వారా radicalize చేసి streets

లోకి పట్టుకొస్తారు. street level protests చేపిస్తారు.

political minority rights పేరు మీద, విప్లవం పేరు మీద, students పేరు మీద

ఈ protests లకి international level లో sanctity అనేది తెప్పిస్తారు.

ఒక type of approval తెప్పిస్తారు.

అరే అమాయకపు ప్రజలు వాళ్ళ rights ని సాధించుకోనికి streets లోకి వస్తున్నారు,

ప్రభుత్వాన్ని నింద కడుతున్నారు అని.

ఇట్లా మెల్లమెల్లగా street violence ని పెంచుతూ pressure develop చేస్తూ

sudden గా ఒకరోజు flash points create చేసి democratically elected

ప్రభుత్వాలని కూల్చేస్తారు. ఈ ప్రభుత్వాలతోని majority people

satisfy అయి ఉండొచ్చు కానీ ఒక minority group ద్వారా violence ద్వారా

civil unrest ద్వారా ప్రభుత్వాలను పడగొట్టేస్తారు and ఇది వినడానికి చాలా...

End of transcript · 427 words

iPhone app Translate videos on your iPhone Paste a TikTok, Instagram or X link, add subtitles in your language and save the video to Photos.

Read any video in your language

Paste a link from X, TikTok, YouTube or Instagram. You get a page like this one.

© 2026 TranslateMom Transcripts Sources Pricing Legal