Introduction of a New Actress
ఆ... ఫస్ట్ స్వీటీని ఎక్కడ చూశానంటే, నాగార్జున గారి షూటింగ్ లో.
ఆ... నాగార్జున గారు పిలిచారు నన్ను.
నాగార్జున గారు షూటింగ్ కి వెళ్తే, నువ్వు కూడా రా అన్నారు.
వెళ్తే, రేఖ గారు, ప్రైమ్ కోచ్ గారు, ఒక కొత్త హీరోయిన్ ని చూపిస్తాను నీకు
అని చెప్పేసి ఊరికే అని పిలిచారు. అక్కడ బేస్మెంట్ లో రూమ్ ఉంది.
అట్లా మెట్లు ఎక్కుతూ వచ్చింది. ముందు కాళ్ళు కనపడ్డాయి, తర్వాత ఫేస్ కనపడింది, తర్వాత
అట్లా పైకి వచ్చింది అనుష్క.
ఆ... అప్పుడు ఆమెను చూడంగానే ఒక మాట అన్నాను.
నువ్వు సౌత్ ఇండియా లో టాప్ హీరోయిన్ అవుతావు. అనుష్క, స్వీటీ అని పిలిచారు, స్వీటీ అని చెప్పాను.
End of transcript · 81 words