Pressure on Actors in Film Industry

Adam numbers market ఈ pressure pan India అంటున్నారు

ఇప్పుడు అంతా కూడా. ఈ pressure young actors అందరూ ఉంటున్నారనే

feeling ఒకటి ఉంది. What do you want to say about it?

ఇప్పుడు ఇది currently మనం only తెలుగులో release చేశాము.

Right now there is a lot of pressure on me to bring it to

Hindi. So నేను ఇప్పుడు ఆహ్ ఇప్పుడు మేము censor

అవన్నీ

చేయలేదు. So ఇప్పుడు నన్ను విపరీతంగా అడుగుతున్నారు

కాబట్టి we are trying to figure

out how to take it into those areas.

కానీ ఇది primarily ఆహ్ తెలుగు essentially

తెలుగు గురించి చేశాము. Rahul definitely wanted Tamil because

Madras famine, ఆహ్ Ranabali అనే inspiration.

But ఈ numbers

ఆహ్

నా only కోరిక ఏందంటే ఆహ్

మనం పెట్టిన budget మన producerకి రావాలి.

అది number one కోరిక. అది satisfy అయితే I am satisfied.

ఆహ్ beyond that I think it is a

fan and media play. ఆహ్ and

సినిమాని ఒక రకంగా మనం ఒక competition చేసినాము over time which is

I feel harmful for the, for the art of cinema is not

a running race కదా.

ఆహ్ and cinema can never be a competition because

race ఉండాలంటే మనమందరం ఒకే track మీద ఉరుకాలే.

అంటే మనమందరం ఒకే script చేసి, ఒకే directorతో చేసి, ఒకే budgetలో

చేస్తే అప్పుడు race అవ్వచ్చు. అంటే ఏదైనా raceకి

అందరూ ఒకే trackలో- ఆ ఒక equal thing సినిమా

మనం అట్లా కాదు కదా race చేస్తే లేము.

నాకు చెప్పాలనుకున్న కథ నేను చెప్తున్నాను.

ఇంకో actor తనకు నచ్చి తనకు చెప్పాలనుకున్న కథ తను వేరే,

వేరేలా connect అయిన కథ తను చెప్తున్నాడు.

So దీన్ని race చేయడం వల్ల మనము

ఆహ్ ఒక

అదొక

pointless space. I think it's if it builds to a level

actors will also start having ఇప్పుడు అందరు మా audience feel

అవుతున్నారు మనం ఇంత deliver చేయాలి, ఇంత పెద్ద సినిమా చేయాలి అంటే they feel

like now

I have to do this even though their heart might be in multiple things.

So ఆ atmosphere create చేయడంలో మనం, మనం control చేయాలి.

Like an actor won't sit and try and build that atmosphere.

But once it is built sometimes you have to play the game

End of transcript · 323 words

iPhone app Translate videos on your iPhone Paste a TikTok, Instagram or X link, add subtitles in your language and save the video to Photos.

Read any video in your language

Paste a link from X, TikTok, YouTube or Instagram. You get a page like this one.

© 2026 TranslateMom Transcripts Sources Pricing Legal