Film Trailer Launch and Director's Vision
World ని మనందరికీ పరిచయం చేయబోతున్నటువంటి ఆ director Rahul గారు is here.
Good evening అందరికీ!
ఆ చాలా years అయింది నేను సినిమా చేసి.
చాలా years తర్వాత time తీసుకుని మళ్ళీ మీ ముందుకి ఒక గొప్ప
చిత్రాన్ని తీసుకురావడానికి
ఇంత time తీసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు I am very proudly presenting
this film to you
all. first ఒక్కసారి ఆ ఇప్పుడే trailer launch
చేశాం కాబట్టి పదహారవ తారీఖు మీరందరూ సినిమా చూడబోతున్నారు కాబట్టి అసలు ఈ సినిమాని
తీసిన ఉద్దేశం ఏంటి నా vision ఏంటి అన్నది మీకు ఒక చిన్న brief ఇస్తాను సినిమా
గురించి.
So last film శ్యామ్ సింగరాయ్ తీసిన తర్వాత next సినిమా ఏం
చేయాలి అని ఆలోచిస్తున్న time లో
ఒక బుర్రకథ నా దగ్గరకు వచ్చింది.
రాయలసీమకు సంబంధించిన ఒక వీరుడి కథ.
సినిమా అనే medium అనేది లేకముందు అంతకుముందు కథలు బుర్రకథలుగానే చెప్పుకునే
వాళ్ళు పల్లెటూర్లలో.
మనం ఇప్పుడు ఇంత social media, Instagrams వచ్చిన తర్వాత
word of mouth వెళ్లి ఒక్కొక్క సినిమా గురించి మాట్లాడుకొని సినిమాలు
నడుస్తున్నాయి.
అవేవీ లేని రోజుల్లో కొన్ని వందల సంవత్సరాలుగా ఒక కథ travel అయ్యేది.
ఒక generation నుంచి ఇంకొక generation కి ఈ బుర్రకథల ద్వారా.
so అలాంటి ఒక బుర్రకథని నేను వినడం జరిగింది.
అది విన్నప్పుడు
నేను shock అయ్యా. అంటే అక్కడ నేను విన్న ఒక వీరుడి కథ
అతనితో దేవుళ్ళు మాట్లాడతారు, రాక్షసులను ఎదుర్కొంటాడు,
పెద్ద పెద్ద యుద్ధాలు చేస్తాడు, గుర్రప్ స్వారీ చేస్తాడు,
రాయలసీమ నుంచి వచ్చాడు. అలాంటి ఒక వీరుడి కథ విన్నప్పుడు ఈ-ఇలాంటి
సినిమా నేను
next చేయాలి అని decide అయ్యాను.
ఖచ్చితంగా ఇలాంటి తెలుగుతో కూడుకున్న చక్కటి తెలుగులో గొప్ప
emotions ఉన్న సినిమాని ఒకటి చెప్పాలి అని start చేసిందే Ranabali journey.
so అలా చెబుదామని చూసినప్పుడు సరే ఏం చెప్దాం,
కథలో content ఏం చెబుదామని చూసినప్పుడు
ఈ రాయలసీమ చరిత్ర చదవడం మొదలుపెట్టాను.
పెట్టినప్పుడు అందులో నేను ఈ ఒక కరువు గురించే చదివాను.
అదే కరువు ఒక రాయలసీమకే కాదు Coast Andhraకి, ఒక part
of Telanganaకి, Karnatakaకి, Tamilnaduకి, Mysoreకి
అందరికీ సంబంధించిన ఒకటే కరువు.
ఒక రెండు సంవత్సరాలు వచ్చిన ఒక మహా కరువు. దాన్ని famine అంటాం.
The great South Indian Madras famine అని దాని పేరు.
కావాలంటే Wikipedia లో కూడా ఉంటది ఒకసారి చూడండి.
దాని గురించి చదివినప్పుడు నేను shock అయ్యా.
ఎందుకంటే కేవలం రెండు సంవత్సరాల్లో కోటి మంది చనిపోయారు అన్న
వార్త ఒక news విన్నప్పుడు అసలు ఇది సాధ్యమా, possible ఆ?
ఎందుకంటే ఇంత పెద్ద విషయం జరిగితే నేనెందుకు చదువుకోలేదు దీని గురించి?
ఎందుకు నా textbook లో దీని గురించి రాయలేదు? తప్పేమో అనుకున్నాను.
కానీ దాని గురించి research చేసి, దాని గురించి ఎన్నో books చదివి, ఎంతో
travel చేసి, ఎంతో మంది historians ని కలిసి ఆ research
అంతా చేసినప్పుడు అదొక
నిజమైన చరిత్ర అని తెలిసినప్పుడు అప్పుడు decide అయ్యాను నేను next చెప్పబోయే కథ ఇదే.
ఇది ప్రపంచానికి చెప్పాల్సిన కథ ఖచ్చితంగా అని.
అప్పటికి నేను మా Ravi గారితో మైత్రిలో already సినిమా చేయాల్సింది ఉంది.
so Ravi గారితో కొన్ని కొన్ని ideas discuss చేస్తున్నప్పుడు ఈ first ఈ సినిమా
చేద్దామని అనుకున్నప్పుడు నేను first Ravi గారి దగ్గరకు వచ్చి ఇలా ఇలా ఇలా ఉంటదని ఒక
structure వేసుకుని చెప్పాను Ravi గారికి.
ఇలాంటి character, ఇలాంటి backdrop, ఇలాంటి సినిమా చేయబోతున్నాను అన్నప్పుడు
నాకు
Ravi గారు చాలా support చేశారు. ఆయన చాలా excite అయ్యారు.
సూపర్ ఉంటది సినిమా ఖచ్చితంగా చేయాలి అని.
అదే time కి ఇద్దరం ఇది దీనికి మనకు కావాల్సింది ఎవరు?
ఒక ఒక power ఒక power packed ఉన్న actor కావాలి దీనికి.
ఎందుకు ఒక
ఒక చూడగానే మన చిన్నప్పుడు చందమామ కథల book magazine cover pages లో
ఉన్న ఒక వీరుడు ఎలా ఉంటాడు? ఒక కత్తి పెట్టుకుని ఒక గుర్రం పట్టుకుని
ఉంటాడు.
అలాంటి cutout ఉన్న character, అలాంటి cutout ఉన్న వ్యక్తి ఎవరు?
అంత hard work చేసే వాడు ఎవడు? అన్నీ అంటే ఒక ఇంత time మనకు పెట్టి
అంతా ఎందుకంటే script రాసేటప్పుడు నాకు తెలుసు దీంట్లో ఎవరైతే
చేయబోతారో అతను
అతను life అంత easy గా ఉండదు ఆ one year అన్నది.
so అలాంటిది చూసినప్పుడు Vijay none other than Vijay Deverakonda
Ranabali గా తప్పితే ఇంకొక option నాకు కనపడలేదు.
so immediately I approached Vijay and Vijay loved the idea and luckily Vijay
కి కూడా history చాలా ఇష్టం. అదే time కి he was also reading the same
చరిత్రను
చదువుతా ఉన్నారు. so నేను చెప్పినప్పుడు ఖచ్చితంగా ఇది
ప్రపంచానికి చెప్పాల్సిన కథ
అని ఇద్దరం decide అయ్యాం. అప్పటినుంచి మొదలైంది మా journey.
అక్కడి నుంచి దాదాపు ఇది మొత్తం journey ఒక నాలుగు సంవత్సరాలు.
రెండు సంవత్సరాలు research and writing, రెండు సంవత్సరాలు ఆ production మొత్తం
చేసి four years గా దీన్ని మొత్తం తీసుకొచ్చి అక్టోబర్ పదహారున మీ
ముందుకు తీసుకురాబోతున్నాం.
so ఇలాంటి అంత తీవ్రమైన కరువు, కోటి మంది
ప్రాణాలు తీసినటువంటి కరువు,
ఎవరో ఒక పరదేశస్తులు వాళ్ళ స్వార్థం కోసం చేసిన విషయాల వల్ల
ఇది ఎంతో ముందు ఎప్పుడో జరిగిన కథ కాదండి.
ఒక నూట యాభై ఏళ్ళ క్రితం అంటే మన
తాత ముత్తాతల ముందు generationలు.
so ఆ generation అంటే మన ancestors అందరూ దీన్ని అనుభవించారు.
ఈరోజు మనం Swiggy లో order పెట్టేస్తే ఐదు రోజు- ఐదు నిమిషాల్లో, పది నిమిషాల్లో Bolt
delivery లో వచ్చేస్తున్నాయి food.
కానీ ఒక్కసారి ఆలోచించండి కేవలం food లేని కారణంగా
కుటుంబాలు కుటుంబాలు మనలాంటి కుటుంబాలు అన్నీ కూడా చచ్చిపోవాల్సి వచ్చింది.
కోటి మంది దాకా చనిపోయారు. మనం మన ancestors జరిగారు అన్న కథని
విన్నప్పుడు ఒక కోపం వచ్చింది. ఆ కోపం, ఆ
ఆవేశం నుంచి పుట్టిన
ఇదే Ranabali.
so ఇప్పుడు మీరు trailer లో చూశారు.
ఆ పిచ్చి పట్టిన పిశాచులకి దయ్యం విడిపించడానికి ఆ కస్సాపుర
మాంజనేయస్వామి ఎదురొస్తే ఎలా ఉంటది అన్నదే Ranabali కథ.
so సూర్యసింహ తారకాసుర సంహరుడైన ఆ Ranabali సుడి పేరే
ఈ సినిమాకి పెట్టాను. కుమారస్వామి యుద్ధానికి వెళ్ళే ముందు తనని
Ranabali అవతారం ఎత్తుతాడు అంటారు. so అతనే Ranabali మురుగన్ అంటారు.
so Ranabali అన్న title కి meaning అది. సినిమా కూడా ఒక యుద్ధంలో ఉంటది.
ఇది మీరు పదహారవ తారీఖున చాలా proud గా చెప్తున్నాను from the house of Maitri we
are bringing you
absolute cinematic experience that is Ranabali.
I hope you enjoy the trailer. Thank you so much.
Thank you Rahul గారు. Wishing all the very best
End of transcript · 811 words