Discussion on Life and Death Guarantees
చనిపోతే ఎక్కడికి వెళ్తామో మీకు ఒక గ్యారంటీ ఉందా?
చేస్తుండం సాధన.
సాధన.
ఉమ్ సాధన.
మాకు ఒక గ్యారంటీ ఉంది. ఇప్పుడు చనిపోయినా ఇప్పుడు just నేను రోడ్డు
దిగి అక్కడ కారు
రోడ్డు దాటి కార్ దగ్గరికి వెళ్ళాలి.
వేరే లారీ ఏదో బస్సు ఏదో వచ్చి గుద్దేసింది.
నేను ఎక్కడికి వెళ్తానో నాకు గ్యారంటీ ఉంది.
ఆ అది అయిన తర్వాత-
మీకు ఉందా?
గ్యారంటీ అది వెళ్ళిన తర్వాత-
మీ గ్యారంటీ రండి మీరు చు-చూపించిన తర్వాత మేము believe చేస్తాం.
అంటే అలా అని కాదు.
End of transcript · 67 words