Emotional Insights from Film Performance

ఇందులో జయమ్మ అంకం అని ఒక chapter ఉంటుంది కదా

అవును

Who is the better pe-performer in that particular angle మీ

ఇద్దరిలో?

question is to you

director చెప్పాలి

ముగ్గురు

I-I love జయమ్మ,

I love her off screen, I love her on screen.

So, నాకు always జయమ్మ will be my first

priority.

జయమ్మ నేను ఆహ్

జయమ్మతో second half లో scene చేసి-- జయమ్మని first

time నేను--

మా first day of shoot తను పెళ్లి బట్టలు వస్తాది.

అదే first scene ఇంటికెళ్లేటప్పుడు. నేను set కి ముందు వెళ్ళిపోయినా.

ఎందుకంటే network ఉట్టి set మీద ఉంటది caravan దగ్గర ఉండదు.

So, నన్ను పిలవకపోయినా నేను వెళ్తా, ఏదైనా పని చేసుకోవచ్చు అని.

So, నేను వెళ్లి set మీ-- వాళ్ళు prep చేస్తున్నా,

నేను set మీద ఉన్నా.

sudden గా జయమ్మ నడుచుకుంటూ వచ్చింది. నేను తన-- అప్పటికి మా పెళ్లి కాలేదు.

అట్లా పెళ్లి బట్టల్లో చూసి నాకు ఇట్లా ఒక

ఒక feeling కలిగింది, ఇట్లా ఒక emotional kind of feeling

కలిగింది.

ఆహ్

జయమ్మతో second half లో ఏ scene అయితే అందరూ మాట్లాడుతున్నారో ఆ scene

చేస్తున్నప్పుడు

ఎందుకో నాకు I felt physical pain when I was performing that

and

I think when you see it that's what you feel and I was telling

her post shoot, "నేను నటిస్తున్నా

కానీ ఈ ఆ situation చూస్తుంటే

నాకు

బాధ నొప్పి కలుగుతుంది."

నా-నా body కి తెలవదు ఇది

ఇది acting అని. We are trying to feel that emotion so strongly

that somewhere that one-- అంటే భయం వేసింది ఆరోజు.

ఓ చిన్న భయము, ఓ చిన్న బాధ ఉండిపోయింది నాలో.

ఆహ్ and నేను మూడు సార్లు సినిమా చూసిన.

ఆహ్ twice during edit, first time నిన్న CG లతో music తో

ఆహ్ final cut నిన్న చూశాము. But మళ్ళీ నిన్న ఆ scene

చూస్తున్నప్పుడు

ఆహ్ I was, I was chocking up. వెనకాల మమ్మీ అయితే

ఎక్కి ఎక్కి ఏడుస్తుండే. నేను, "మమ్మీ ఇది సినిమా, మమ్మీ ఇది సినిమా,

మమ్మీ ఇది సినిమా" అంటే అసలు గట్టి గట్టిగా public

లో అట్లా ఏడవము normally. ఇంకా నేను రష్మిని వెళ్లి మమ్మీతోని

కూర్చోకొంచం సేపు ఆహ్ ఆహ్ తర్వాత

సరే మమ్మీ ఓకే మా మమ్మీ. Front మా school friends కూర్చున్నారు.

ఆడు ఏడుస్తున్నాడు. ఆడు "అరేయ్ నువ్వు అరేయ్ నేను

ఏడుస్తాలేండి రా అట్లా వచ్చేస్తున్నాయి బయటికి" అంటున్నాడు.

So it's like a

it's like a very emotionally intense film overall

personally the subject and stuff so yeah

End of transcript · 340 words

iPhone app Translate videos on your iPhone Paste a TikTok, Instagram or X link, add subtitles in your language and save the video to Photos.

Read any video in your language

Paste a link from X, TikTok, YouTube or Instagram. You get a page like this one.

© 2026 TranslateMom Transcripts Sources Pricing Legal