Director Discusses Film Challenges and Success

ఆ

మీరు collections చూశారు and I hope it will repeat again for this

film also.

రాహుల్ గారు మీ ప్రతి సినిమా too experimental గా ఉంటుంది

very అంటే చాలా efforts పెట్టి చేయాల్సి వస్తుంది దీన్ని ఒక director

మీరు ఎలా challenging గా తీసుకుంటున్నారు career పరంగా మీ ఆలోచన

ఏంటి?

సినిమా to సినిమా

ఆ అంటే నాకు ఒక-- ఏ సినిమా చిన్నదైనా పెద్దదైనా ఎలాంటి సినిమా

తీసినా దాన్ని చాలా

కష్టపడి తీస్తాను అండి. అంటే కొంచెం over శ్రమ పెట్టి

తీస్తా every department every detailing ప్రతిదీ ఒకటి పదిసార్లు చూసుకుని తీస్తా.

సో ఒక average సినిమా తీయడానికి కన్నా నేను ఒక సినిమా చేయడానికి చాలా ఎక్కువ time

తీసుకుంటాను కాబట్టి ఆ తీసే సినిమా అంతే powerful ఉండాలని

చేస్తాను కాబట్టి దానికి అంత writing time తీసుకుంటాను.

సో back to back two, three సినిమాలు చేయడం కన్నా నాలుగేళ్లు

ఆగైనా సరే ఒక

సినిమా ఒక నలభై సంవత్సరాలు గుర్తుండిపోయేలా చేయాలనేది నా ఇది.

అంటే మీ previous film శ్యాం సింగ్ రాయ్ మీరు అనుకున్నంత success

కాలేదు కదా so ఆ దాన్నుంచి ఏమైనా lessons

ఈ సినిమాకు ఉపయోగపడ్డాయి అంటారా?

Previous సినిమా నేను అనుకున్న దానికన్నా ఎక్కువ success అయింది.

అంటే success అనేది

Commercial

Numbers లో చూస్తామా ఎలా చూస్తాం అన్నది.

నేను చూసే దాంట్లో అయితే ఆ సినిమా ఇప్పటికీ ఆ సినిమా పేరు చెప్తే నాకు ఇచ్చే respect

నాకు తెలుసు.

Commercial

ఇప్పటికీ

రఘు, రఘు

ఎలా

అది super hit సినిమాగా శ్యామ్ సింగ్ రాయ్

Commercial, commercial గా

Commercial గా కూడా మీరు అసలు మినిమం నువ్వు ఏమంచి

విజయ్ గారు, విజయ్ గారు here, here.

అంటే

End of transcript · 212 words

iPhone app Translate videos on your iPhone Paste a TikTok, Instagram or X link, add subtitles in your language and save the video to Photos.

Read any video in your language

Paste a link from X, TikTok, YouTube or Instagram. You get a page like this one.

© 2026 TranslateMom Transcripts Sources Pricing Legal