Discussion on Horror Films and Vijay's Stardom

I love horrors. నేను ఇప్పటికి ఎప్పుడైనా చాలా బాగా stress

అనిపించినా work లో ఏమైనా

break కావాలనిపించినా I open a horror film అండి.

Really?

Seriously గా.

చాలా వరకు మనల్ని we underestimate.

దాని వల్ల జరిగే loss చాలా ఎక్కువ. బయటోడు నిన్ను నమ్ముతాడో నమ్మడో తెలియదు

గానీ

మనల్ని మనం నమ్మడం, నమ్మడానికి చాలా time పడుతుంది.

I do good job in writing. So if you ask me director,

writer లో ఏంటంటే I'm a better

writer. ఇంక direction, I'm still a student of uh direction.

Vijay films fail అయ్యేవి కానీ Vijay never failed.

Vijay as a star or a-as a brand uh because people loved

himself as a story. Vijay as a story is a hit.

What do you mean by that, Vijay as a story hit?

అంటే...

ఆ పెళ్లి photo wedding photograph ఏదైతే release చేసామో poster of release చేసామో

దానికి reference అని చెప్పి నాకొక

only ఆ ఏందయ్యా స్వామి song లోనే రష్మిక అయితే ఒక ము-ముప్పై సారీలు మార్చుంటుందేమో.

Everyday she used to change so many costumes.

ఏందయ్యా స్వామి ఇట్టగాస్తాంది ఈ

ఎన్నెలా. రణభాలి కథ ముందు mind లో conception వచ్చిన

తర్వాత

ఇంత research work అవసరం ఉంటుంది అన్నది మీకు అప్పుడే తెలుసా?

లేకపోతే-

అస్సలు. అస్సలు. probably మళ్ళీ ఇలాంటి script రాయగలనో లేదో

తెలియదు.

One of my best writings forever అయినా అయితే నేను ఈ script ని చెప్పగలను.

ఆ రణభాలి అని ఎందుకు పెట్టారు title?

direct చెప్పడమే ending లో నెలరాజు నీలారాని కలిపింది కదా సిరివెన్నెల

అని. అనంగానే నాకే గుజ్జుగున్స్ వచ్చాయి. అసలు ఇదేంటి sir మీ సంతకం ఇచ్చారు అని.

ఇప్పుడు గట్టిగ నవ్వే అని అన్నారు బహుశా ఆకర్భావం వచ్చి.

తాతగారింట్లో పాత trunk box open చేశా.

ఆ trunk box open చేస్తే అందులో ఒక book ఉంది.

గోల్గా నుంచి గంగ వరకు అని book ఉంది.

writer ఎవరు అంటే రాహుల్ సాంకృత్యాయనం.

చాలామంది ఇంటిపేరు చూడంగానే ఓ నువ్వు మావాడివే అని వచ్చేస్తారు. అది నాకు నచ్చదు.

అంటే especially industry లో ఎక్కువ. మనకంటూ ఒక పేరుంది.

ఒక గొప్ప writer పేరు పెట్టారు. సో అదే continue చేసుకుందాం అనేసి నేను

సాంకృత్యాయనం.

విజయ్ అండ్ రష్మిక. వాళ్ళిద్దరి bond గురించి ఏం చెప్తారు?

They are extremely cute. ఆ costume లో వాళ్ళిద్దరూ-

యా.

కూర్చొని ఇలా smartphone లో పట్టుకుంటే అది- funniest thing to see.

And when they both are together వాళ్ళిద్దరూ ఇంకా happy.

విజయ్ ఒక్కడు ఉన్నాడనుకోండి.

మరిసిపోయారా

కడి మరిసిపోయారా.

రష్మిక ఉందంటే-

నీ చిలిపి తలల్లో ఓడ

మరిసిపోయారా.

మీకు గుర్తుండే major points ఏంటి అంటే అందులో రష్మిక గారు.

అంటే ఇంక I can see the entire theatre లో ఏడువనోడు ఉండడు.

End of transcript · 365 words

iPhone app Translate videos on your iPhone Paste a TikTok, Instagram or X link, add subtitles in your language and save the video to Photos.

Read any video in your language

Paste a link from X, TikTok, YouTube or Instagram. You get a page like this one.

© 2026 TranslateMom Transcripts Sources Pricing Legal