ఓటు ఎవరికి వేశావంటూ గొడవ: డబ్బులు, ఇంటి సామాను వెనక్కి ఇవ్వాలని డిమాండ్
2 min Politics
2 min Politics
నువ్వు ఓటు ఎవరికి వేసినావ్ నువ్వు? నీకే వేసినా నాకే వేసినా పురుపోయింది.
ఇగ proof అంటే గుద్దిని పట్టుకొని తీసుకరా అంటావావ్ నేను? ఇవ్వు మాకేసిండ్రు.
మాకేసినావ్ కదా మీకేసినావ్. మా దేవునికి ప్రమాణం చెయ్ ఏం చల్ దేవుని మీద ఎట్లా ప్రమాణం చేస్తారా?
సే చెప్తున్నా కదా మాకేసినావ్ నమ్మకమేంది మరి మాకేసినావ్ నమ్మకమేంది అరే ఇక ఓటికపో ఇంకోటైతే?
అరేయ్ ఏమైతే? ఇగో నువ్వు నిజంగా నీ యత్తో నోటేసినావ్ నవైతే ప్రమాణం చెయ్ ప్రమాణం చెయ్ ఒక్క మాట మాట్లాడకుండా లేప్పోవే ఇనుంచి లేదంటే? లేదంటే ఏడంటావ్?
నా పైసల్ నాక్ తీస్కరా ఏ నేను పైసలియ్య ప్రమాణం చెయ్ ఏం చేసుకోవాలొ చేస్కో అరేయ్ సురేష్ పైసల్ మొత్తం లెక్కేయండి చూడు ఒకసారి దొరా మొత్తం ఎంతైంది.
నుజ్జాగోరి నుజ్జాగోరి అన్నా అన్నా ఆ ఈన ఇంటికి ఒక kilo మాటను ఆ kilo chicken ఆ ఏడు quarters ఆ మొత్తం ఈండ్ల ఐదు మంది ఉన్నారు. ఏడువేల ఐదువందలు ఇచ్చినాం ఆ మొత్తం లెక్క ఎంతైంది? మొత్తము ఇది అరే ఏడువేల ఐదువందలు పదివేల నూటఅందన్నా నేను రెండువేలు లెక్కనిచ్చినే నీకి మళ్ళా నువ్వు అది రాకనా ఆ ఎలెక్షన్లంట అంట రెండు వేలు ఇయ్యలేదా నీకు?
మొత్తం తొమ్మిది వేల ఐదువందలు పదివే- అవి మొత్తం ఇచ్చేయ్ మాకు అంతే ఇచ్చేయలేదా? అవి ఇచ్చేయ్ లేకపోతే ఏం చేస్కోవాలో చెప్పు ఏం చేస్కోవాలో చెప్పు ఏయ్ పోరా తీసుకరా పో అంతేమా అరే అంతా సమాను గుంచుకోరా అరే మీ ఇంట్లో ఏముంటే అన్నీ గుంచుకోరా అరే కాజాలన్ని మొత్తం నింపుకోరా పైసలు అరేయ్ మొత్తం గుంచుకోరా అరేయ్ సమాను ఏమున్నా మొత్తం తీసుకోరాలి.
మనకెక్కడివి పైసలు నీడాలి మొత్తం ఇంకా ఇట్లాంటి- ఏయ్ జానీ ఏడవ ఆ వాటు ఏయ్ మీ నడుం వాటురా అవి ఏ వాటు ఏయ్ ఏయ్ ఇమ్మాడ పెట్టు సమాను అన్నీ అయితే సమాను మీ ఎట్ల తీసుకోపోతారా?
మొత్తం గుంచుకోపోతాం. బరాబర్ గుంచుకోపోతాం.
మొత్తం పైసల్ తీస్కొని నాటకం చేస్తున్నావ్ రా లేదంటే నువ్వు నాటకం నా- ఏయ్ మొత్తం సిల్లీగా నవ్వుతున్నావ్.
అరేయ్ వాటర్ అది వడ్తావా? పోరా అన్నీ కుడుక్కో ఏయ్ కుర్చీలో కూర్చో అరేయ్ సైడ్ కదా సైడ్ కుండాలి వాళ్ళు ఇంకా బుడ్డోనికి అయితే సైకిల్ ఆ బుడ్డోనికి అయితే ఎవనికి అయితే నేను వేసింది వీక్తా అన్ని వీక్తా నా ఇష్టం ఏం ప్రమాణం తీయ్తారా నా ఇష్టం ఇప్పుడిక నేను వేస్తాను నేను వేస్తాను నీకు చేయి ప్రమాణం చెయ్యి సామాను అంతా లోపల పెట్టి
పీక్తా ఏసినట్టుంటే ఈమానే చెయ్ కాకపో- ఈమానం చెయ్యి సామాను అంతా లోపల పెట్టి పీక్తా.
లేకపోతే మూసుకుని పీక్తా అప్పుడే క తీసుకుని చెర్కుంటా నేరుగ్గుండే.
ఆ కదా గైస్ ఏడుండాలి ఆకముండే మాకిట్లా ఉండాలి నడువరీ మీ సారి ఎవడి కోటేక్తా అనుకుంటే వాడి దగ్గరనే తీస్కో.
కరవటం దగ్గర దల్ల పైసల్ దొబ్బి ఇటుకడ వండే నడవదిగా ఆ మేం ఈమాను వచ్చినాం మీ దగ్గర బారిందే మీ దగ్గర కొడుతున్నాం ఈమానే అరే భారత్ ఉన్నన్ని రోజులు ఆ లేకపోతే నడువమ్మా నడువ్ ఇంకోటి వాళ్ళ
End of transcript · 350 words
TranslateMom transcribes and translates videos from X, TikTok, YouTube and Instagram. Paste a link and you get a page like this one, in your language.