Film Review and Audience Experience

హాయ్ అండి, ఆ Good Evening అనుకుంటా Evening ఏ కదా!

Good Evening. ఆ

Actually ఇప్పుడు ఏం మాట్లాడాలో generally నాకు తెలియదు, ఇప్పుడు

కూడా అర్థం అవ్వట్లేదు but

నేను actually నిన్న మొదటిసారి చూసినానండి ఆ film.

ఇక్కడ కూర్చున్న అందరూ ముందే చూసేశారు.

అంటే editing లోనే చూసేశారు. నేను first time ఒక audience లా

కూర్చుని నిన్న ఆ

విజ్జు, అమ్మ, నాన్న అందరితో కూర్చుని చూశా.

చూసేటప్పుడు అంటే నాకు generally నా films అయినా సరే నేను

ఒక audience లా చూడగల్లాతా. అంటే నేను కొంచెం disconnect అయ్యి

film film లా చూడగల్లాతా.

నేను నిన్న చూసేటప్పుడు I genuinely felt like

అంటే ఇది British freedom struggle లాగా లేదు.

ఇది This is story about hunger, survival,

struggle,

love

and అన్నీ అంటే

This is about a man who standing up for what

he should be standing up for his people, for his,

his-- అంటే మనమందరం if we want to earn something, if

we want to reach somewhere in life we have to fight for what we want.

That is what the film is about. It's just inspiring people

to fight for themselves.

So నాకైతే అది చాలా బాగా నచ్చింది. Um

and also జయమ్మ రణబాలి ని జయమ్మ రణబాలి లో

చూశా.

ఎంతో

I really liked it. అంటే really sweet ఉండే.

So that's all because of Rahul.

Because I was like shoot చేసేటప్పుడు అంటే ఆ

scenes ఇస్తారు, మనం performance చేస్తాం.

నేను generally shoot అయిన తర్వాత ఆ

scene చూడనండి. అంటే take అయిన తర్వాత monitor వెళ్ళి

చూడను.

So generally నాకు తెలియదు. డైరెక్టర్ గారు ఏం చెప్తారో అదే ఓకే

సర్ మీకు ఓకే అయితే నాకు ఓకే అంటా.

So నేను కూడా ఒక audience లాగా చూస్తుంటే

even I was very surprised

but genuinely thank you Rahul because I

really today also I am saying an actor can act

but when you write something so special and when you make it come

alive

that makes an actor in us feel extreme pride.

So that's something which I felt

and ఇది ఒక family film అండి. ఇది ఒక

age group film అని కాదు. I genuinely feel like

families వెళ్తే ఇంకా దాని గురించి discussions అయితే.

ఎందుకంటే they are closer to the story fictional

plus

real story. కానీ ఇవన్నీ families చూస్తే

అదొక్క

impact వేరే ఉంటది. So I genuinely hope and pray that you

guys take your families together, go with your families and

అమ్మానాన్న మీకు stories చెప్తారు ఈ films చూసిన తర్వాత.

So that's what I believe and

నేను pre release లోనే చెప్పానంటే set కి వెళ్ళేటప్పుడు ఈ

అబ్బాయిలు

పని చేస్తుంటే నాకే భయమేసేది అని genuinely ఈరోజు చూస్తే

అర్థమైపోతుంది ఏమేం చేశారో. So

I wish the team the whole, all the best including myself.

And I am really excited. ఇంత ప్రేమ ఇస్తున్నారు.

ఇంత జయమ్మ రణబాలి whole team and crew and

cast everyone you are showing so much love for.

I am very excited. I am so excited to see all your

love pouring in and మీరు openly మాట్లాడుతున్నారు

మీకు film ఎంత నచ్చిందో that is my best favorite part.

So thank you so much and జయమ్మ signing off with lots

of love.

End of transcript · 472 words

iPhone app Translate videos on your iPhone Paste a TikTok, Instagram or X link, add subtitles in your language and save the video to Photos.

Read any video in your language

Paste a link from X, TikTok, YouTube or Instagram. You get a page like this one.

© 2026 TranslateMom Transcripts Sources Pricing Legal