Character Development in Film Acting
రణబాలి 1876 లో
రాయలసీమాలో ఒక పాలే గారు.
ఒక మొరటి మనిషి.
రణబాలి విజయ్-- ఇప్పుడు నేను మీసం ఒకలాగా దిప్పుతా,
రణబాలి ఒకలాగ దిప్పుతాడు.
ఆ, నా నడక ఒకలాగుంటది, రణబాలిది ఒకలాగుంటది.
రణబాలి చూపు ఒకలాగుంటది.
నేను ఒక--
నన్ను ఎంత రాష్ అనుకున్నా చాలా నెమ్మదిగా మాట్లాడతా, రణబాలి చాలా రాష్ గా
మాట్లాడతాడు. ఆ,
సో
ఆ క్యారెక్టర్-- designing the character
becoming him is one process.
ఆ క్యారెక్టర్ మాట్లాడే యాస, యాస నేర్చుకోవచ్చు
కానీ వాడు ఏ వాల్యూమ్ లో
మాట్లాడతాడో, ఏ గంభీరంతో మాట్లాడతాడో.
నేను కొన్ని సార్లు సీన్ చేసేటోడ్ని, రాహుల్ ఉండి, "విజయ్,
రణబాలిలా చెప్పు" అనేటోడు. నేను emotion తోని చెప్పినా ఆ,
especially
ఆ, వాళ్ళందరూ వచ్చినప్పుడు ఏదో అడుగుతా, ఆ,
"యాడి నుంచి వచ్చ-ఎవర్-ఎవరి తాత
మీరంతా?" అని simple dialogue.
నేను, ఆ, "ఇక్కడ రణబాలి ఎవర్ అంటే, నేనే.
ఎవరి తాత మీరంతా?"
నేను చాలా genuine concern తోని emotion తోని చెప్పినా.
రాహుల్ నాతోని ఒక three, four takes చేపించిండు అది.
"అది రణబాలిలాగ కావాలి, రణబాలి ఇట్లడగడు."
రణబాలి అడుగుతే ఎవర్నడిగినా ఒకడు, "ఎవరి తాత మీరంతా?
మాకాడ లేదే" అని ఒక రకంగా పలుకుతాడు.
So him designing every from his walk, his
stature,
when he fights.
నేను punch throw చేస్తే ఒకలాగుంటది, రణబాలి punch throw చేస్తే
ఒకలాగుండాలి. So completely designing that
character is a-takes time, takes
a-director-- takes
full clarity from director. What helped was రాహుల్ కి full clarity
ఉంది.
First of all ఆయన రాయలసీమ తను కాబట్టి, రాయలసీమలో వాళ్ళు ఎట్లుంటారు,
ఎట్లా చూస్తారు, ఎట్లా మాట్లాడతారు, వాళ్ళ తాతలు, వాళ్ళ బాబాయ్ లు,
ఆ, ఊర్లల్లో ఉండేటోళ్ళు ఎట్లా మాట్లాడతారు, ఆ, ఎట్లా నడుస్తారు.
The first day of shoot,
ఆ, ఒక scene చేశాము. ఆ రోజంతా--
it was single take shot. అది కొంచెం cut చేసి కొంచెమే
ఉంచినాము.
First five takes just రణబాలి
walk fix చేయడానికి పడ్డది.
అబ్బా!
వాడి ప్రతి అడుగు ఒక weight తోని, ఒక పద్ధతిలో
పడాలే, normal గా మనలాగా నడవడు అని.
So it just took like five, six takes to figure that.
So designing exactly రణబాలి
with what గంభీరంతోని ఎట్లా మాట్లాడతాడు, ఎట్లా approach
చేస్తాడు,
వాని యాస, పదాలు ఎట్లొస్తాయి వాని నోటినుంచి,
this I think
was something we really had to get it right.
End of transcript · 308 words