కాశ్మీర్, భారత్-పాక్ ఉద్రిక్తతలు, సూర్య రెట్రో చిత్రం
ఇప్పుడు కాశ్మీర్ లో ఇట్లాంటివి అయితున్నాయి కదా.
దానికి కూడా solution
ఆ కొడుకులకి ప-proper ga education ఇప్పించి
ఇట్లా brainwash కాకుండా ఏం సాధిస్తారో.
నేను చెప్తున్నా కాశ్మీర్ ఇండియాదే Kashmir is మనోళ్లే.
నేను two years back ఖుషి అప్పుడు కాశ్మీర్ లో shoot చేసినా,
నాకు ఎంత మంచి memories ఉన్నాయో వాళ్లతోని.
వీళ్లు పాకిస్తాన్ వాళ్ళు వాళ్ల మనుషులను చూసుకోలేక అక్కడ
current లు లేవు, నీళ్లు లేవు వచ్చి ఇక్కడ, ఇక్కడ ఏం చేయాలని చూస్తున్నారో.
ఇండియా పాకిస్తాన్ మీద attack చేయాల్సిన పనే లేదు.
పాకిస్తాన్ వాళ్ళకే విరక్తి వచ్చి వాళ్ల government మీద attack
చేస్తారు ఇట్లానే continue అయితే.
అసలు ఏ five hundred years back tribals కొట్టుకున్నట్టు
వీళ్లు బుద్ధి లేకుండా minimum common sense లేకుండా
చేసే పనులు.
మనము
we should stand united as people.
Love each other. India we will-- as people we need to always
move forward, stay united. Education is super
key. మన ఇంట్లల్లో మనం happy ఉండి, మన
parents happy ఉండి, మనం happy ఉంటేనే progress అయితం.
అందరూ happy గా ఉండండి. I wish you all great success.
May first సూర్య నా is coming to theatres with retro.
I am watching it. I hope all of you watch and enjoy it.
End of transcript · 172 words