Election Candidate Selection Process Discussion

పేపర్ వర్క్ ఉండాలా?

ఎలక్షన్ రేపనంగా, ఈ యాల కూడా కాండిడేట్లు ఎతుక్కున్న

పరిస్థితిలో ఉంటే ఎవరి ఏం

చేస్తారు దానికి?

అవతల టీడీపీ వాళ్ళు ఎట్లున్నారు?

స్థానిక సంస్థలు అనగానే

గుంటూరు నుంచి పదిహేను మంది బయల్దేరారు.

"సార్ మేము మొత్తం రెడీగా ఉన్నాం మేయర్ గా." విజయవాడ నుంచి ఇరవై మంది

బయల్దేరారు. రాజమండ్రి నుంచి ఇరవై మంది బయల్దేరారు.

ఒంగోలు నుంచి పది మంది బయల్దేరారు.

విశాఖపట్నం నుంచి ఒక ఇరవై మంది బయల్దేరారు.

టీడీపీ ఆఫీసులకి. వాళ్ళందరినీ చక్కగా గేట్లు తీసి

కూర్చోబెట్టి భోజనం పెట్టి, "ఆ,

నువ్వు పోటీ చేస్తావా? నువ్వు పోటీ చేస్తావా? ఓకే. మీ బలం ఎంతుంది?

మీ సామర్థ్యం ఎంతుంది?" అని వాళ్ళు చక్కగా

డేటా తీసుకుని పెట్టుకుంటారు వాళ్ళ దగ్గర. ఇక్కడ లేదు కదా అది.

ఇక్కడ అది లేదు కాబట్టే వీళ్ళు ఆ చర్చలు కూర్చున్నప్పుడు మీ అభ్యర్థి లేరంటే, వీళ్ళు

నీళ్ళు నవ్వాల్సిన పరిస్థితి.

ఏడ కూడా నాయకులు పిలిచి ఆహ్వానించి వాళ్ళకి ఒక టీయో, కాఫీయో ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి

డేటా రాసుకుని, వాళ్ళ ఆర్థిక స్తోమత ఎంత? వాళ్ళ జనబలం ఎంత?

వాళ్ళ కులబలం ఎంత? వాడున్న వాళ్ళ పార్టీ బలం ఎంత?

ఇవన్నీ నోట్ చేసుకుని పెట్టుకుంటే, టక్కున అల్లయన్స్ కమిటీ కూర్చోబెట్టంగానే

టకీమన,

"ఇదిగోండి మాకు మచిలీపట్నం మా కాండిడేట్, ఇదిగో విజయవాడ మా కాండిడేట్, ఇదిగో గుంటూరు

మా కాండిడేట్, రాజమండ్రి మా కాండిడేట్" అని చెబుతారు.

అసలు ఆ సిస్టమే లేనప్పుడు ఏం చెబుతారు మీరు?

అంటే అది చంద్రబాబు గారు మీకంతా రెడీ చేసేయాలి.

మీ దగ్గర ఇది మీ నియోజకవర్గం ఇది అని కాబట్టి...

End of transcript · 185 words

iPhone app Translate videos on your iPhone Paste a TikTok, Instagram or X link, add subtitles in your language and save the video to Photos.

Read any video in your language

Paste a link from X, TikTok, YouTube or Instagram. You get a page like this one.

© 2026 TranslateMom Transcripts Sources Pricing Legal