Film Promotion and Cast Highlights

Good evening అండి.

మొత్తం మన సినిమా గురించే మాట్లాడుకుందాం.

ఈ సినిమా

మన soil మన-- మన మట్టి కథ

ఎంతో బాగా చేశాడు Rahul చాలా detail గా.

ఈ సినిమా ఎందుకు చూడాలి అంటే ఒక ఐదు, ఆరు reasons లు.

ఒకటి మన కథ, మన culture. రెండోది

ఈ సినిమా ఆ history ఏదైతే మనకు తెలియని history

ఏదుందో అందరికీ అది, అది తెలియపరుచుదామని మా director గారి

vision. అలాగే ఈ సినిమా మన వీరుడు,

మన తెలుగు వీరుడు అంటే చిన్న పేరు అయితే ఏదో fictional గా

పెట్టారేమో గాని actual గా రణాబాలి అనే ఆ

వీరుడి కథ ఏదైతే ఉందో దాని కోసమైనా.

అలాగే ఇందాక మన శివ నిర్వాణ చెప్పినట్టు అల్లూరి సీతారామరాజు

మన ఇంకో ప్రాంతంలో, కొమురం భీమ్ ఇంకో ప్రాంతంలో

అలాగే రాయలసీమలో రణాబాలి అనే character అది ఇంకో

ప్రాంతంలో. వీళ్ళందరూ మన తెలుగు హీరోలు.

అలాగే ఈ సినిమాని కూడా ఆ సినిమా అంత range లో పెద్ద hit

చేస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం.

అలాగే ఈ సినిమాలో మీరు చూస్తే extraordinary

chemistry between మా Vijay and రష్మిక.

అది ఎంత బాగుంటది అంటే ఆ drama scenes అన్నీ.

అలాగే extraordinary action లు, బ్రహ్మాండమైన కథ

అలాగే folklore లో open అయిన సినిమా folklore లోనే close

అవుతుంది. ఎంతో-- అంటే ఇంకొక world కూడా ఉంది ఈ సినిమాలో.

అలాగే మాకు మీరు అందరూ ఈ మధ్యకాలంలో మెచ్చుకున్న ఇరుముడి సినిమా

లాగా ఒక చిన్న ఆ divine thing కూడా ఉంది.

ఇవన్నీ put together extraordinary మీ అందరికీ చాలా, చాలా

నచ్చుతుంది ఈ సినిమా అనేదాంట్లో ఎటువంటి సందేహం లేదు.

ఈ సినిమా please go watch in theatres on October sixteenth.

అలాగే ఈ సినిమాకి పనిచేసిన total cast and crew మా art

director గారు ఎంత authentic గా సినిమా ఉంటదంటే already మొన్న

ఎవరో social media లో post ఉంది. నేను ఒక pre మదనపల్లి నుంచి

ఒక pre wedding shoot మీ set లో పెట్టుకుంటానండి.

చాలా బాగా నచ్చిందని ఒకతను request పెట్టాడు.

అంటే ఎంత authentic గా చేశాడు ఆ department శివం and విఠల్

congratulations అండి. బ్రహ్మాండంగా చేశారు.

అలాగే ಜಿಷ್ಣು sir extraordinary work.

అలాగే ఈ సినిమాకు పనిచేసిన మిగతా cast and crew editor కార్తీక్

శ్రీనివాస్ గానీ, all the technicians, costumers గాని నుంచి

సినిమాలో పనిచేసిన characters ఎంత authentic గా ఉందో.

ఇరుముడి సినిమాలో ఒకళ్లో, ఇద్దరో reputed actors ఉంటే

మిగతా వాళ్ళందరూ ఏమో కొత్త character లాంటి వాళ్ళందరూ

కూడా ఎంత బాగా చేశారో. ఈ సినిమాలో మీరు అలా అంతే

గొప్పగా మెచ్చుకుంటారు. ప్రతి ఒక్కళ్ళు extraordinary performances.

ఇన్ని అన్నీ కలిసి cumulative గా extraordinary సినిమా.

మీరందరూ October పదహారు అని చెప్తారు.

మేము ఇంత అనుకోలేదండి, మేము ఏదో అనుకుని వెళ్ళాము.

ఇది, ఇది చాలా, చాలా బాగుంది అని. మేమందరం చాలా eagerly

waiting for October sixteenth మీ verdict కోసం.

అలాగే మా hero, heroine రష్మిక గారు and మా విజయ్

దేవరకొండ.

ఎప్పుడూ చెప్తా ఉంటాం మా బంగారు కొండ విజయ్ దేవరకొండ అని.

extraordinary ఈ సినిమాతో ఆయనకి కావాల్సిన పెద్ద break

దొరుకుతుందని మనస్పూర్తిగా నమ్ముతున్నాం.

ఆయన పడిన కష్టం గానీ, horse riding లు గానించి ఎంత training

తీసుకుని ఎంత అతను ఆ hard work అంతా ఈ సినిమాలో ఎంత పెట్టాడో

మీరు చూసినాక చెత్తెరుస్తుంది. రష్మిక గారు ఆవిడతో అసలు మా

relation వేరండి. ఒక pan India పెద్ద level hit లో

ఆవిడ ప్రధానమైన పాత్ర పోషించారు. Madam we are very, very grateful and

thankful for you. ఆ మా విజయ్ దేవరకొండతో ఇలాంటి

ఈ ఇలా success streak, ఇలా number of films ఇలా మేము చేస్తానే

ఉండాలని

మనస్పూర్తిగా మేము కోరుకుంటూ అలాగే ఆ దీనికి పనిచేసిన

cast and crew each and everyone అందరికీ ఆ పేరుపేరునా thanks

అండి.

Thank you very much. Thank you one and all.

Sir thank you sir. Thank you so much. Thank you.

అలాగే ఇప్పుడే ఇక్కడికి వచ్చేసిన director వివేక్ ఆత్రేయ గారిని వేదిక మీదకి

రావాల్సిందిగా request చేస్తున్నాము.

End of transcript · 511 words

iPhone app Translate videos on your iPhone Paste a TikTok, Instagram or X link, add subtitles in your language and save the video to Photos.

Read any video in your language

Paste a link from X, TikTok, YouTube or Instagram. You get a page like this one.

© 2026 TranslateMom Transcripts Sources Pricing Legal