Discussion on Hindu Identity and Heritage
మా హిందులు మా హిందువులు అనొద్దు మేమెవరము సార్ అమెరికన్స్ ఆ మేము.
ఉమ్
పాకిస్తాన్ వాళ్ళమా మేము చైనా వాళ్ళమా మేము
మీరు హిందుస్ ఏనా
మేము హిందుస్ ఏ
హిందుస్ ఏనా
ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ హిందువే అతను క్రైస్తవుడైనా ముస్లిం అయినా బౌద్ధుడైన
జైనుడైన ఎవడైనా హిందువే
హిందువేనా
హిందువే
ఆ లెక్కన లెక్కేస్తే జీవితాంతం మా కాళ్ళు కడిగా నీళ్ళు మీనెత్తించి అనుకో
ఆ సింధు సింధు పర్యంత యస్య భారత భూమిక పితృభూః
పుణ్యభూశ్చైవ స వై హిందురీతి స్మృతః అని సింధూ
నది మొదలుకొని హిందూ మహాసముద్రం వరకు ఉన్నటువంటి
భారతదేశాన్ని మాతృభూమిగా, పితృభూమిగా, పుణ్యభూమిగా
భావించినటువంటి వారందరూ హిందువులే అని చెప్పి హిందుత్వానికి
స్పష్టమైనటువంటి నిదర్శనం ఇచ్చి హైందవ జాతికి మార్గదర్శకం
చేశాడు సావర్కర్.
End of transcript · 90 words