0:01

I hope now at least some connection is there this Airtel and which will not work half of the time.

0:07

So the reason I have come live is yesterday నేను ఆ post చేశాను ఆ గణపతి గురించి.

0:13

అది నేను చెప్పేది అర్థం చేసుకోకుండా standard attacks will go on.

0:17

Oh you are talking bad about Sanatan. మీరు Hinduism గురించి మాట్లాడుతున్నారు మిగతా religions గురించి ఎందుకు మాట్లాడలేదు?

0:24

First I will tell you one thing and మీకు ఏ పని ఉంది next day ఒక్క రోజు మీరు భరించేచ్చు కదా, వెళ్లి పడుకోవచ్చు కదా.

0:30

నా bedroom is fully sound proof. నేను అలాంటివి చేయించాను my ఆ my windows గాని.

0:36

సో మీరు ఎంత బయట డప్పు కొట్టినా diesel పెట్టినా ఏదైనా చేసేస్తే నాకేం ఫరక్ పడదు because my bedroom is sound proof.

0:44

నేను ఎవరి కోసం చెప్తున్నాను పక్కన ఉన్న చుట్టుపక్కల ఉన్న ముసలి వాళ్ళు ఉంటారు.

0:48

Already హైదరాబాద్ లో ఎంతమంది viral cases నడుస్తున్నాయి.

0:52

Last ten days ముందు నా friend కి severe viral అయింది.

0:54

ఇప్పుడు ఆ కిరాకి జ్వరం ఉంది. నాకు ten days ముందు జ్వరం ఉండేది.

0:59

సో నా కోసం చెప్పట్లేదు చిన్న పిల్లలున్నారు babies ఉన్నారు.

1:02

వాళ్ళకి ఎంత ఉంటుంది torture ఊహించుకుంటారా?

1:05

కొంతమంది చెప్తున్నారు no we go for a job so we only get free by six o'clock.

1:11

Six to seven చేయండి నా గంట సేపు డప్పు కొట్టండి.

End of transcript · 194 words

iPhone app Translate videos on your iPhone Paste a TikTok, Instagram or X link, add subtitles in your language and save the video to Photos.

Made with TranslateMom

TranslateMom transcribes and translates videos from X, TikTok, YouTube and Instagram. Paste a link and you get a page like this one, in your language.

Transcribed with TranslateMom. Paste any video link to get subtitles and a transcript in your language.

© 2026 TranslateMom · AI video translation and subtitles Transcripts Sources Pricing Legal