గాంధీని బ్రిటిష్ వారు ఎందుకు చంపలేదు? భగత్ సింగ్, సుభాష్ బోస్పై చర్చ
32 sec About India History & how-to
32 sec About India History & how-to
ఒక్క గాంధీజీ వల్లనే స్వాతంత్రం ఇవ్వాల్సి వస్తుంది అనుకుంటే ఆనాడు బ్రిటిష్ వాడు గాంధీజీనే ఎందుకు చంపలేదు?
ఒక భగత్ సింగ్, కన్నెగంటి హనుమంతు, అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ళని ఎందుకు చంపారు?
సుభాష్ చంద్రబోస్ ని ప్రాణాలతో పట్టిస్తే చాలు అన్నాడు బ్రిటిష్ వాడు.
అంటే సుభాష్ చంద్రబోస్ బ్రిటిష్ వాడిని ఎంతగా భయపెట్టి ఉండాలి?
End of transcript · 41 words
TranslateMom transcribes and translates videos from X, TikTok, YouTube and Instagram. Paste a link and you get a page like this one, in your language.