రష్మిక చీరల నుంచి విజయ్ రణబలి పాత్ర వరకు: దర్శకుడి విశేషాలు
5 min Filmed in India Film & TV
5 min Filmed in India Film & TV
mannerism గాని ఆ ఏమంటారు ఆ slang గాని and ఇంకొకటి ఆ Rashmika ఆ costumes అయితే wonderful గా ఉన్నాయి.
ఉమ్ So మేమందరం కూడా వాటిని follow అయిపోతున్నాము.
యా చాలా reels వస్తున్నాయి. Correct, correct So ఆ దానికి ఎలాంటి homework చేశారు? Detailing ఎలా ఉంది?
చాలా చేశామండి. అంటే అప్పుడు ఆ especially అది nineteenth century అంటే eighteen seventy eight అంటే almost- ఉమ్ One fifty years back So ఇప్పుడు అసలు ఆ sarees గాని- లేవు ఆ jewellery గాని లేవు.
లేవు So ఇప్పుడు ఈ reference తీసుకుని చేయించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారైతే.
Correct యా ఉమ్ అండ్ నాకిప్పుడు చాలా happy గా అనిపిస్తుంది.
అంటే ఇప్పుడు ఏందయ్యా స్వామి song release అయిన తర్వాత ఎంతో మంది చిన్నపిల్లలు, అమ్మాయిలు- అవును చాలా అందరూ అలా ఇదై కొన్ని వందల వేల reels వస్తే- ఉమ్ At least ఆ విధంగా 安 నైనా మళ్ళీ ఆ tradition ని పెట్టుకొని చూసుకొని అంటే అదొక అందం. అది-- దాన్ని అలా చేసుకుని చూడ్డం అనేది.
So చాలా happy గా ఉంది. ఇప్పుడు Rashmika కి అయితే ఒక song లో particular గా ముప్పై sarees లు మార్చుంటాం.
ఆ colors- Even one-- single song లో? ఆ Thirty times ఒక thirty songs changes ఉంటాయి తనకి.
ఉమ్ Easy గా. So ఆ colors, ఆ vintage colors plus అప్పట్లో ఉన్న వాడిన fabrics silks ఆ ఆరు గజాల చీరలు ఇలా అన్నీ చాలా research చేసి చేశాం.
So Vijay ఇప్పటివరకు చేసిన roles కి ఈ Ranabali character కి వ్యత్యాసం ఏముంది అసలు?
అది మీరే చెప్పాలి Major find outs మీరు, మీరు ఈ character చెప్పేటప్పుడు చాలా major find outs ఉండే ఉంటాయి. So నిన్ను నువ్ ఇలా prepare చేసుకోవాలి Vijay అని మీరు చెప్పారా?
యా యా ఉమ్ అంటే ముందు character explain చేశాను.
So అసలు Ranabali అంటే ఏంటి అన్నది చెప్తే, తను ఇప్పటివరకు అలాంటి character చేయలేదు కాబట్టి అంటే బి-- ఉమ్ అంటే ఒక పల్లెటూరు పాత్ర, పంచెలు కట్టుకోవడం, గుర్రాలెక్కడం, ఆ అలా మీసం దిప్పడం.
ఉమ్ ఆ slang అసలు Rayalaseema slang Vijayది చాలా strong Telangana accent ఉంటది.
అవును అంత contrast లో Rayalaseema slang చెప్పడం, అది కూడా మాటలు అలాంటి మాటలు చెప్పడం, బూతులు వాడటం.
ఉమ్ అవన్నీ కూడా అసలు చాలా కొత్తది. తను చాలా challenging గా తీసుకున్నాడు. Vijay is a hungry actor.
So తనకు ఇలాంటిది ఒకటి దొరికిన తర్వాత తను extreme homework చేశాడు.
ఉమ్ దానికి ఎలా వెళ్ళాలి అని ఇద్దరం discover చేసుకున్నాం. So...
సో ఆయన కూడా ఒక speech లో చెప్పారు. "ఇలాంటి story కోసం నేను eager గా wait చేస్తున్నాను. నా hunger కి తగ్గట్టుగా Rahul దొరికాడు" అని అని చెప్పేసి. So మీరిద్దరూ mutual గా కూర్-- sitting లో కూర్చున్నప్పుడు story telling అప్పుడు So ఆయన excite అయిన moment ఏంటి?
Vijay excitement ఎక్కువ చూపించడు. ఉమ్ అదంతా camera by-- action చెప్పాకే వస్తది తన excitement అంతా performance లో.
ఉమ్ But అతను overall character కే చాలా excite అయ్యారు.
అంటే character కన్నా కూడా కథకి excite అయ్యారు.
ఎందుకంటే తను కూడా చరిత్ర మీద బాగా interest ఉన్న వ్యక్తి.
ఉమ్ So ఇలా జరిగింది, ఇది చెప్పాలి అన్నప్పుడు it's a ఇది దేశం కథ.
అంటే ఒక ఊర్లో మొదలైనా సరే ప్రతి ఊరికి ఉన్న కథ.
ఆ ప్రతి రాష్ట్రంలోనూ కరువులు వచ్చాయి, ఇలాంటి దారుణాలు జరిగాయి, దానిమీద వచ్చింది. So Vijay first ఈ కథకి excite అయ్యాడు బాగా.
ఉమ్ So and ఆ తర్వాత ఆ character లో ఉన్న challenge తీసుకుని దాన్ని చేసుకుంటూ తను బాగా enjoy చేసుకుంటూ చేశాడు ఆ character ని.
So ఇద్దరికీ కలిపే story చెప్పారా లేదా విడివిడిగా చెప్పారా?
విడివిడిగా చెప్పాం. ఉమ్ విడివిడిగా చెప్పారు.
యా యా first నుంచి- So ఆ heroine గా జయమ్మ character కి Rashmika నే అని అనుకున్నారా first నుంచి?
First నుంచి తనే only option. ఉమ్ ఉమ్ అంటే నాకు Ranabali ఇందాక అన్నట్టు it's a beautiful love story also.
అంత అందమైన ప్రేమకథ రావాలి అన్నప్పుడు, పాత్ర ఇలా ఉన్నప్పుడు Vijay కి అంత beautiful గా అంత chemistry లో ఇద్దరూ sync అయ్యే- కోస్టార్ కావాలి కప్పుల్ కావాలి. ఇద్దరూ అంటే ఆ chemistry ఇంక అసలు beautiful ఉండాలి.
రెండోది ఇలాంటి అంత depth ఉన్న character కి ఆ performance చేయడానికి కూడా కావాలి.
నాకు Rashmika performance చాలా interesting గా అనిపిస్తది.
ఉమ్ ఆ అండ్ at the same time అంత image ని carry చేసే ఒక star అంటే కథని wide గా తీసుకెళ్లే star కూడా కావాలి. So ఇవన్నీ చూసుకుని నాకు Rashmika was the first option character కి.
ఉమ్ So మిమ్మల్ని చూస్తే ఇంత silent గా reserved గా ఉన్నారు.
ఆ ఆ song లో అంత romance ని ఎలా build up చేశారు?
ఉమ్ And దాన్ని execution అప్పుడు ఎలా direct చేశారు?
So వాళ్ళిద్దరూ couple ఏ కాబట్టి well and good.
ఆ So ఆ ఆ particular song చేసేటప్పుడు మీ opinion ఏంటి? అసలు ఆ song మీద.
అంటే అలా కాదు. నాకు first నుంచి కూడా ఆ love stories బాగా ఇష్టం.
ఇప్పుడు Shyam Singha Roy చూసినా కూడా it's a beautiful love story.
ఆ అందులో ఈ world చెబుదామనుకున్నప్పుడు it's a very ఆ hard hitting world, hard hitting story. ఆ family అవ్వచ్చు even Ranabali ప్రపంచం అవ్వచ్చు, action అవ్వచ్చు ఇదంతా.
దీంట్లో ఒక అందమైన love story కూడా ఉండాలి అనేది నాకు first నుంచి నేను రాసేటప్పుడు అనుకున్నా ఇదే.
ఉమ్ So అది కూడా regular love story లా కాదు.
పెళ్లైన తర్వాత మొదలయ్యే love story. ఒక భార్యకి, భర్తకి.
ఉమ్ అసలు ఒక ఆ style లో చెప్తే కొత్తగా ఉంటది. అది కూడా Rayalaseema backdrop లో లాగా.
అంటే ఎక్కడా sweet గా romantic గా మొదలయ్యే కథ కాదు.
తిట్టుకుంటూ, కొట్టుకుంటూ మొదలయ్యే అది చాలా అందంగా వెళ్లి ఎక్కడో end అయ్యే love story.
ఉమ్ So యా అది కుదిరిందలా.
End of transcript · 775 words
TranslateMom transcribes and translates videos from X, TikTok, YouTube and Instagram. Paste a link and you get a page like this one, in your language.