పార్ట్ 2 ఉంటుందా? రణబలి కథ, ఓపెన్ ఎండింగ్స్పై చర్చ
55 sec Film & TV
55 sec Film & TV
అంటే ఒక full meal చే-చేసిన feeling రావాలంటే, ఆ అవి కూడా చూపించి ఉంటే ఇప్పుడు మీరన్నట్టు ఈశ్వర్ గారి character కి ఎంత గొప్ప direction ఉంది ఇప్పుడు మీరు చెప్తుంటేనే అసలు goosebumps వస్తున్నాయి.
ఇక్కడ సో, అవన్నీ miss అయ్యాయనిపిస్తుంది. part 2 ఉండబోతుందా?
అది depends అండి. అంటే ఇంకా అన్నీ కుదిరి బాగుండి చేయాలి అనుకుంటే చేయొచ్చు.
But చూడాలి ఇంకా ఇంకా theaters లో ఉంది కాబట్టి సినిమా ఒకసారి.
ఉమ్ ఉంది. అంటే writing wise అయితే there is scope. Even రణబాలి చివరికి ఏమయ్యాడు?
ఉమ్ తనొక, ఆ తర్వాత ఏం జరిగింది? రణబాలి కొడుకు కథ ఏంటి?
చాలా ఉంది actually. ఉమ్ మీరు చెప్పంది అది కాదు కదా చాలా dimensions ఉన్నాయి ఇందులో. ఇప్పుడు port లో జరిగిన యుద్ధంలో ఒక British వాడు వెళ్ళిపోతాడు.
ఉమ్ వాడు ఎక్కడికెళ్ళాడు? వాడు ఏమయ్యాడు? యా, అవును.
ప్రతి every దానికి ఒక story ఉంది actually.
ఉమ్ సో, చాలా question marks ఉన్నాయి. ఉన్నాయి. కావాలనే అలా వదిలాము.
ఎందుకంటే అన్నీ open endings ఉన్నాయి కథకి.
ఉమ్ ఎందుకంటే అది ఒక world building చేసిన తర్వాత దాంట్లో ఇంకా చాలా దారులు ఉంటాయి. అది అంటే సజీవంగా ఉండాలి ఆ పాత్రలన్నీ.
యా, యా. అంటే actually
End of transcript · 156 words
TranslateMom transcribes and translates videos from X, TikTok, YouTube and Instagram. Paste a link and you get a page like this one, in your language.