0:00

లేదు for example తప్పుగా తీసుకోవద్దు ఇందాక ఇప్పుడు ఫరియా ని అడిగిన రెండు ప్రశ్నల్లో రెండు ప్రశ్నలు hectic ఏ పాపం.

0:07

కదా! తను ఇంతకీ ఏమనుకొని వచ్చింది నా career లోనే biggest film, best film నేను చేశానని ఆనందంగా stage మీద కూర్చుని ఉంది. అడిగిన రెండు ప్రశ్నలు ఏంటి?

0:14

నేనేం తప్పు చెప్పట్ల genuine గా. ఆ మరి success ratio ఏంటి అంటే తను ఇరవై ఐదు, ఇరవై ఐదు ఏళ్ళకి ఇన్ని సినిమాలు చేసింది, ఇల్లు కొనుక్కుంది, car కొనుక్కుంది, అమ్మానాన్నను settle చేసింది, మూడు hit లున్నాయి.

0:23

కదా! award లు గెలిచింది. ఈ calculation ఎవడూ మాట్లాడట్ల.

0:28

ఇన్నాళ్ళు కొన్నాళ్ళ ముందు ఇలాగే ఇంకో అమ్మాయి press meet కి కూడా వచ్చి మాట్లాడింది. recent past లో చాలా stardom చూసిన అమ్మాయి.

0:33

నాకే ఆ అమ్మాయి acting అంటే stage-- camera లో చాలా ఇష్టం.

0:36

ఆ అమ్మాయిని అడిగిన ప్రశ్న ఏంటంటే మీతో పాటు నటించిన అమ్మాయి వెనక్కెనక మూడు blockbuster లు ఇచ్చేస్తుంది మీకు అంత collection రాలేదా అని. అరేయ్!

0:43

కష్టపడి ఇప్పుడే కదా కొంచెం పైకి వచ్చింది, సంతోష పడుతున్న moment ఒక ఐదు నిమిషాలు ఇవ్వండి. Everybody has their own process and journey కదా.

End of transcript · 148 words

iPhone app Translate videos on your iPhone Paste a TikTok, Instagram or X link, add subtitles in your language and save the video to Photos.

Made with TranslateMom

TranslateMom transcribes and translates videos from X, TikTok, YouTube and Instagram. Paste a link and you get a page like this one, in your language.

Transcribed with TranslateMom. Paste any video link to get subtitles and a transcript in your language.

© 2026 TranslateMom · AI video translation and subtitles Transcripts Sources Pricing Legal