0:00

This is not at all about independence ఉమ్ ఓకే or freedom struggle of India.

0:03

ఓకే ఎందుకంటే నేను తీసుకునే పాత్రలు రణబాలికి వీళ్ళకి అసలు దేశం ఎంత పెద్దది అన్నది తెలియదు వాళ్ళకి.

0:09

ఉమ్ వీళ్ళకు ఊరు ఆ చుట్టుపక్కల పాలెం. ఆ మహా అయితే అంటే మద్రాసు ఎక్కడ ఉందో తెలియదు.

0:16

అది ఎక్కడో భూమి చివర ఉంటది ఆ తర్వాత అంతా సముద్రాలే అనుకునే పాత్రలు వీళ్ళు.

0:20

ఉమ్ సో వీళ్ళకి the sense of nation అన్నది ఈ characters కి లేదు.

0:24

వీళ్ళకి తెలిసింది అంతా ఏంటి అంటే this film is like from micro to mac- macro to mic- sorry, micro to macro kind of a ఉమ్ relation ఉన్న సినిమా అంటే ఒక ఊరే ఒక దేశం.

0:31

ఉమ్ నీ ఊరు, నీ పొలిమేర, నీ మనుషులు దాన్ని కాపాడుకునే ఏదైతే attitude ఉంటదో that applies to the country.

0:37

ఉమ్ అనే తత్వం అనమాట. ఉమ్ అంతే తప్పితే ఇది మొత్తం భారతదేశం అన్నది కాదు.

0:42

కాకపోతే- అచ్చా! Okay. ఈ point అనేది ప్రతి ఊరు connect అవుతది.

0:46

అంటే భారతదేశంలో ప్రతి ఊరు నలిగిన సమస్యే.

0:49

ఉమ్ ప్రతి state కి ఉన్న గాయమే ఇది. ఆ మన ప్రతి నువ్వు అంటే ఏ culture లోకి వెళ్ళినా they-- ఎందుకంటే British వాళ్ళు చేసిందాంట్లో Madras famine ఏ కాదు. There were like thirty such famines.

1:00

Oh God! And every state was affected. So, ఏ ఊర్లోకి వెళ్లి వాళ్ళ ముత్తాతల stories అడిగినా వాళ్ళు కరువును చూస్తున్నారు.

1:07

కరువుని ఇంత దారుణంగా suffer అయి ఉన్నారు. ఇంతమంది చనిపోయి ఉన్నారు.

1:10

ఆ కథలున్నాయి, ఆ stats. Man-made famine. Man-made famine especially Britishది. So, అందరికీ reflect అయ్యే కథ.

1:17

కాబట్టి నేను ఎక్కడా ఇది దేశం కథ అని చెప్పను అసలు. ఇది ఊరు కథ.

1:20

ఉమ్ So, ప్రతి ఊరు కథ reflect అయ్యేది. So, దాంట్లో ప్రతి ఊర్లో ఒక రణబాలి ఉంటే ఎలా connect అవుతారండి.

1:26

So, it is an universal story like that.

End of transcript · 255 words

iPhone app Translate videos on your iPhone Paste a TikTok, Instagram or X link, add subtitles in your language and save the video to Photos.

Made with TranslateMom

TranslateMom transcribes and translates videos from X, TikTok, YouTube and Instagram. Paste a link and you get a page like this one, in your language.

Transcribed with TranslateMom. Paste any video link to get subtitles and a transcript in your language.

© 2026 TranslateMom · AI video translation and subtitles Transcripts Sources Pricing Legal