డబ్బింగ్లో విజయ్ తపన: పదే పదే మెరుగుపర్చే ప్రయత్నం
37 sec Film & TV
37 sec Film & TV
అంత detailed గా అంటే you don't believe అంటే dubbing లో అంటే అతను స్- ఆహ్ shoot లో perform చేస్తారు. అంటే blood పెట్టి పని చేస్తారు ఎవరైనా alright.
Dubbing లో he is being a mad man. అంటే మేము చూస్తున్నాం కదా, మొత్తం చెప్పేసి అంతా అయిపోయిన తర్వాత he is coming, checking, he wants to correct it again. Do betterment.
మళ్ళీ అలా. ఆ అంతా అంటే that I didn't expect. అంటే Vijay లో ఇంత కసు-- అంటే ఇంత పిచ్చి ఉందన్నదే I didn't expect.
He was more chill, ఆ more of అలా ఉంటాడు కదా, అలా కాదు. Deep inside he is burning.
Wonderful. Yeah
End of transcript · 94 words
TranslateMom transcribes and translates videos from X, TikTok, YouTube and Instagram. Paste a link and you get a page like this one, in your language.