సూర్య సినిమా బ్లాక్బస్టర్పై మాటలు: జీతూ మాధవన్ స్క్రీన్ప్లేకు ప్రశంసలు
1 min Film & TV
1 min Film & TV
ఆ ఈ సినిమా ఇచ్చి ఆ సినిమా కూడా ఇంత పెద్ద blockbuster అయినందుకు very happy అంటే కొన్ని అంటాం కదా మనము ఆ అదృష్టంతో వెళ్తూ ఉంటే ఏదో తగిలింది అంటారు కదా
సో అట్లా ప్రసాద్ గారే తీసుకొచ్చి ఈ సినిమాని Nizam లో release చేయించడం ఈ రెండు blockbusters అవ్వడం మాకు కొంచెం double energy వచ్చింది సో very happy and అంటే ఆ
scene నేను theatre లో చూసినప్పుడు దాని ద్వారా అంటే ఒక new experience చాలా సినిమాలు చూశాము but ఆ సినిమా చూస్తుంటే theatre కి వెళ్లి
theatre లో వస్తున్న response చూస్తుంటే అసలు mind blowing single screen కి వెళ్ళాను Sudarshan 35 లో చూద్దామని అంటే ప్రతి every ఒక 10 minutes
కి auditorium కి వెళ్లి whistles పడుతున్నాయి అంటే అక్కడ జరుగుతుంది అంటే ఒక star hero ని పెట్టుకొని కూడా ఆ Jeethu Madhavan చేసిన screenplay చేసిన magic
extraordinary workout అయింది కాబట్టి అది ఇవాళ JNJ గాని families గాని ఇంత పెద్ద success చేశారు అది కూడా worldwide గా ఇరగగొడుతుంది
సూర్య గారికి almost highest side highest revenue create అవుతుంది అలాగే Jeethu Madhavan అంతకు ముందు చేసిన సినిమాలు అద్భుతంగా తీశారు ఈ సినిమాతో వారికి కూడా hat-trick
blockbuster కొట్టారు ఆ Jeethu గారు congratulations అలాగే సూర్య గారు congrats ఆ పోతే ఆ సినిమా ద్వారా
End of transcript · 176 words
TranslateMom transcribes and translates videos from X, TikTok, YouTube and Instagram. Paste a link and you get a page like this one, in your language.