Telugu transcript

జనసేన సైనికులకి చాలా సార్లు చెప్తాను. ఏవండీ నాకు ఎంత కష్టం

ఉంటదంటే నిజంగా ఒకసారి నేను ఎందుకు నేను మొన్న తమిళ్ పాలిటిక్స్ చూస్తున్నా ఈ మధ్యన.

వాళ్ళు ఎంత సుఖంగా

చేశారయ్యా పాలిటిక్స్. ఎంత సుఖంగా చేశారు. నాకు అసూయ కలిగేంత సుఖంగా చేశారు. నేను...

కటౌట్లు పెట్టుకుంటే

గెలిచేశారు. అలాగే కటౌట్లు, హాలోగ్రామ్స్ పెట్టుకుంటే

బాగుంది వాళ్ళకి. చక్కగా సీఎంలు అయిపోయారు.

నన్ను 15 సంవత్సరాలు రోడ్డు మీద దేకిచ్చినా గానీ... ఆ?

అది సరదాగా, తెలుసులేండి. తెలియదా ఏంటి? అంటే ఎందుకంటే... 01:03,000 -->

01:06,500 నేను ఈ మానవత్వం

గురించి ఆలోచించేవాడిని.

మాట మాట్లాడాలంటే చాలా అవగాహన

కావాలి.

ఎందుకు ఇంత సంవత్సరాలు నలిగాను అంటే...

ఒక పార్టీని నడపటం అంటే కొన్ని లక్షల మంది,

ఒక సమూహాన్ని ఒక ఏకతాటిపై నడిపించడం.

01:29,000

--> 01:34,000 మన ఇంట్లో కుటుంబ సభ్యులే మనమందరం కలిసి ఏకతాటిపై ఉండం. 01:34,000 -->

01:38,000 అలాంటిది నేను ఎంత సాహసోపేతం చేశానంటే, సాహసం చేశానంటే...

వచ్చి ఒక పార్టీ పెట్టి 01:42,000 -->

01:46,000 ఏదో మార్చేద్దాం అనే ఒక పిచ్చి.

అది చాలా ధైర్యాన్ని ఇచ్చింది.

End of transcript · 133 words

iPhone app Translate videos on your iPhone Paste a TikTok, Instagram or X link, add subtitles in your language and save the video to Photos.

Read any video in your language

Paste a link from X, TikTok, YouTube or Instagram. You get a page like this one.

© 2026 TranslateMom Transcripts Sources Pricing Legal