తిరుమలలో గోవింద నామస్మరణ, భక్తుల దర్శనం
45 sec Faith
45 sec Faith
వెంకటరమణుడి పేరు చెప్తే చాలు గోవిందా నామముల్ గొంతెత్తి పాడుతూ కొండెక్కు భక్తుల గుంపులు ఒకట, తలసీ తలతీసి ఇత్తువా ఇలవేలు పంచను తలవెంట్రుకలు నిచ్చు తన్యులు ఒకట, స్వామిని దర్శించి సంతోషమాగక పరవశులగు పుణ్య పురుషులు ఒకట, భక్తి ప్రసాదంబు కన్నుల కద్దుకొని ఆస్వాదించు భక్తుల గుంపులు ఒకట,
ఏది ఎయ్యెడ విన్నను స్వామి మాటే, ఏది ఎయ్యెడ చేసిన స్వామి కాజ్యంబు, సకల హృదయాల నుండడి స్వామి ఒకడే స్వామి నటియించు చుండు ఈ శైలమందు.
ఎక్కడ చూసినా గోవిందా! గోవిందా! వేడుకోనమాడా వేంకటరమణ గోవిందా! గోవిందా!
ఆయన పేరు వేంకటేశ్వరుడు కానీ వేంకటేశా అని ఎవ్వరు అనరు గోవిందా అంటారు.
End of transcript · 74 words
TranslateMom transcribes and translates videos from X, TikTok, YouTube and Instagram. Paste a link and you get a page like this one, in your language.