శివలింగ ధ్యాన శ్లోకం: లింగమయం జగత్, జ్యోతిర్లింగం అర్థం
1 min Faith
1 min Faith
ఆ పాతాళ నభ స్థలంత భువన బ్రహ్మాండ మావిస్పురజ్జ్యోతి స్ఫాటిక లింగమౌళి విలసత్ పూర్ణేందు వాంతా అమృతైహి అస్తూక ప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాం జపం ధ్యాయేత్ ఇప్సితసిద్ధయేధ్రువపదం విప్రోభిషించిచ్ఛివం బ్రహ్మాండవ్యాప్తదేహా భసితహి మరుచాభాసమామాభుజంగైహి కంఠే కాలాహ కపర్దాహ కలితశిశికలశ్చండకోదండహస్తాః త్రిక్ష రుద్రాక్షమాలాసులలితవపుషః సంభవామూర్తివేతాః
రుద్రా శ్రీ రుద్రసూక్తప్రకటితవిభవాన ప్రయచ్ఛస్తు సౌఖ్యం.
అది కదు ధ్యానశ్లోకం శివలింగానికి. ఆ పాతాళ నభ స్థలంత భువన బ్రహ్మాండ మావిస్పురత్ పాతాళ లోకం కన్నా కింది వరకు ఎంత ఉందనుకుంటున్నావో అంత కింద నుంచి ఎంత పైవరకు బ్రహ్మాండముల పైన కూడా ఉందని నువ్వు అనుకుంటున్నావో అంత పైవరకు ఉండి బ్రహ్మాండ మావిస్పురత్ అంతా ఇలా పెరిగిపోతే అది తప్ప ఇంకొకటి లేదు.
ఉన్నవన్నీ అందులో ఉన్నాయి. పైకి పోయేవన్నీ అందు-- అది వదిలితేనే పైకి వెళ్ళాలి.
అందులోనే అన్నీ ఉన్నాయి. అంటే లింగమయం జగత్.
అంతా శివలింగ స్వరూపమై నిండిపోయింది. ఆ జ్ఞానము నీకు కలిగితే అది జ్యోతిర్లింగం.
నీకది తెలియనంత కాలం జ్యోతిర్లింగం నీకు అర్థం కాదు.
End of transcript · 109 words
TranslateMom transcribes and translates videos from X, TikTok, YouTube and Instagram. Paste a link and you get a page like this one, in your language.