లోపాలు మనల్ని ప్రత్యేకంగా చేస్తాయి: ఇతరులను మెప్పించడం మానేయడం
24 sec Life & society
24 sec Life & society
Soon in life మనం ఎట్లుంటే అదే correct అనే feeling లోకి వెళ్ళిపోయినా.
పర్లే, ఎవరు perfect ఉండరు. మనమందరం perfect ఉన్నామంటే మనమందరం robot లాగ ఉంటాం.
ఇప్పుడు నేను, నువ్వు అందరం ఒక్కొక్క difference ఉంది.
మన చూపులో difference ఉంది. మన life లో difference ఉంది.
మన flaws మనల్ని unique చేస్తాయి. So, అక్కడి నుంచి ఇంకా impress చేసే కార్యక్రమం ban చేసిన.
End of transcript · 52 words
TranslateMom transcribes and translates videos from X, TikTok, YouTube and Instagram. Paste a link and you get a page like this one, in your language.