How Rashmika Handles Conflicts and Apologies
I know what she's upset about, but I don't have the patience for all this now
to discuss and talk. I have work. I think it'll get sorted whenever it does.
But Rashmika comes within half an hour, within forty minutes, and
I was upset, but I don't want to continue being upset.
Sometimes she comes and says, "Say sorry." Why should I say sorry?
You said something this morning, and you said it rather rudely.
That wasn't what I meant, okay? Sometimes, if I feel like it, I say sorry, but she
doesn't like conflict. She can't stand
being away from me.
So, after a while, she gets irritated with herself.
Being upset now and staying away from him,
she thinks, "Why am I sitting away from him, sulking?" Then she comes and sorts it out.
How nice is that, look, sir.
She was the one who got upset, she was the one who sulked for a while, and she came back herself.
That's it.
End of transcript · 166 words · machine translated
Original transcript (Telugu)
నాకు తెలుసు అలిగిందని దేని గురించో కానీ నాకు ఇప్పుడు దీన్ని ఇదంతా discuss చేసి మాట్లాడే ఓపిక లేదు నా పని ఇది ఇంకా ఎప్పుడు sort అవుతదో అప్పుడు sort అవుతది అనుకుంటా కానీ రష్మిక ఓ half an hour లో forty minutes లో వచ్చి I was upset but I don't want to continue being upset. ఒక్కొక్కసారి వచ్చి sorry చెప్పు అంటది ఎందుకు చెప్పాలి sorry?
నువ్ ఇట్లా పొద్దున్న ఏదో అన్నావు అది కొంచెం rude గా అన్నావు that was not my meaning ఓకే కొన్ని సార్లు అనిపిస్తే sorry చెప్పేస్తా but she doesn't like conflict. ఆమెకి నా నుంచి దూరం ఉండ-ఉండలేదు. సో, ఆమెకి ఎక్కువ సేపు ఇప్పుడు ఆమెకే చిరాకు
లేస్తుంటది అలిగి ఇప్పుడు వాడి నుంచి దూరం కూర్చొని ఏం అలుగుతా అని వచ్చేసి sort out చేసుకుంటది. ఎంతక-ఎంత బాగుంది చూడండి సార్ ఆవిడే అలిగారు కాసేపు ఆవిడే అలక తీసింది ఆవిడే వచ్చేసారు అయిపోయింది అది.