రష్మిక అలక, క్షమాపణలు, విభేదాల పరిష్కారం

నాకు తెలుసు అలిగిందని దేని గురించో కానీ నాకు ఇప్పుడు దీన్ని ఇదంతా

discuss చేసి మాట్లాడే ఓపిక లేదు నా పని ఇది ఇంకా ఎప్పుడు sort అవుతదో అప్పుడు sort

అవుతది అనుకుంటా కానీ రష్మిక ఓ half an hour లో forty minutes లో వచ్చి

I was upset but I don't want to continue being upset.

ఒక్కొక్కసారి వచ్చి sorry చెప్పు అంటది ఎందుకు చెప్పాలి sorry?

నువ్ ఇట్లా పొద్దున్న ఏదో అన్నావు అది కొంచెం rude గా అన్నావు

that was not my meaning ఓకే కొన్ని సార్లు అనిపిస్తే sorry చెప్పేస్తా but she

doesn't like conflict. ఆమెకి నా నుంచి దూరం

ఉండ-ఉండలేదు.

సో, ఆమెకి ఎక్కువ సేపు ఇప్పుడు ఆమెకే చిరాకు

లేస్తుంటది అలిగి ఇప్పుడు వాడి నుంచి

దూరం కూర్చొని ఏం అలుగుతా అని వచ్చేసి sort out చేసుకుంటది.

ఎంతక-ఎంత బాగుంది

చూడండి సార్ ఆవిడే అలిగారు కాసేపు ఆవిడే అలక తీసింది ఆవిడే వచ్చేసారు

అయిపోయింది అది.

End of transcript · 124 words

iPhone app Translate videos on your iPhone Paste a TikTok, Instagram or X link, add subtitles in your language and save the video to Photos.

Read any video in your language

Paste a link from X, TikTok, YouTube or Instagram. You get a page like this one.