0:00

పదకొండు సెంట్లు కేవలం పదమూడు లక్షల యాభై వేలు మాత్రమేనండి.

0:04

ఇళ్ళకి ఆనుకొని ఉండడమే కాక అరవై అడుగుల తారు రోడ్డు main road facing తోనే ఈ venture ఉంటుంది. అండ్ ఈ main road కి hundred feet road proposal కూడా ఉందండి.

0:13

విజయవాడ city కి మరియు అమరావతి core capital కి అతి సమీపంలో ఉన్న ఈ venture location ని అతి త్వరలో అమరావతి జిల్లాలో కలపబోతున్నారు.

0:21

అండ్ industrial zone గా కూడా announce చేశారండి ఈ location ని.

0:25

మన venture కి అతి సమీపంలో జయంతిపురం industrial zone proposal ఉందండి. అండ్ already existing పెద్దవరం industrial zone ఆరు kilometer దూరంలో ఉంటుంది. అండ్ ఈ పెద్దవరం industrial zone ని రెండు వేల ఎకరాలుగా extend కూడా చేయబోతున్నారండి.

0:38

మన venture నుంచి కేవలం ఏడు నిమిషాల దూరంలోనే కృష్ణా river వస్తుందండి.

0:43

కృష్ణా river అంతా కూడా మనకి tourist spot గా develop చేయబోతున్నారండి.

0:47

అండ్ world లోనే the biggest ferris wheel అనేది ఇక్కడ construction చేయబోతున్నారండి.

0:50

కేవలం ఐదు నిమిషాల దూరంలోనే విజయవాడ-హైదరాబాద్ national highway and వేదాద్రి నరసింహస్వామి temple అయితే ఉంటుందండి.

0:57

పది నిమిషాల దూరంలో proposed అమరావతి outer ring road అయితే ఉంటుందండి. venture లో ఉన్న developments చూసుకున్నట్లయితే గనుక venture మనకు అన్నీ కూడా thirty feet roads provide చేస్తూ మనం కొన్న plot కి నాలుగు వైపులా కూడా pillars అయితే provide చేయబోతున్నారండి. అండ్ water facility, current facility మనకి పక్కనే ఇళ్ళకు ఆనుకొనే ఉండడం

1:15

వల్ల మనకి వెంటనే ఒక weekend farm house కూడా construction చేసుకోవచ్చండి.

1:19

లేదా మనం కొన్న plot పై మనకి కావలసిన premium plantation కూడా చేసివ్వడం జరుగుతుందండి. so ఇంత మంచి investment అవకాశాన్ని miss మరిన్ని వివరాల కోసం screen పై ఉన్న number కి వెంటనే call చేయండి.

1:30

Thank you for watching.

End of transcript · 230 words

iPhone app Translate videos on your iPhone Paste a TikTok, Instagram or X link, add subtitles in your language and save the video to Photos.

Made with TranslateMom

TranslateMom transcribes and translates videos from X, TikTok, YouTube and Instagram. Paste a link and you get a page like this one, in your language.

Transcribed with TranslateMom. Paste any video link to get subtitles and a transcript in your language.

© 2026 TranslateMom · AI video translation and subtitles Transcripts Sources Pricing Legal