విజయ్ దేవరకొండ కొత్త మాస్ పాత్ర, ఐదు సినిమాల విడుదల ప్రణాళిక
1 min About India Film & TV
1 min About India Film & TV
Big magic చేస్తాం. Sir అయితే 2017 అలాగే రాజుగారు రాణివారు అని ఒక సినిమా తీసిన దర్శకుడితో Rowdy Janardhan అని ఒక సినిమా చేస్తూ విజయ్ దేవరకొండతో ఓకే Family Star మాకు result రాలేదు.
ఇప్పుడు విజయ్ తో చేస్తూ మళ్ళొక upcoming director తో ఒక proper విజయ్ ఇప్పటివరకు చేయని ఒక mass character.
విజయ్ కి ఒక attitude ఉంటది ఒక behavior ఉంటది అది కూడా మాకు చాలేదు అంటే upcoming director సో బాధ్యతలుగా ఆ team తో proper గా extraordinary గా ఎలా రావాలి అనేది అది జరుగుతుంది.
అలాగే ఆశిష్ తో దేత్తడి అని ఒక కొత్త director తో అంటే ఇప్పుడు అందరూ కొత్తలే కొత్తలతో కాబట్టి నాకు ఎక్కువ day-to-day ఎక్కువ work ఉంటది ఇవి చేస్తూ అవి చేస్తూ కూడా అంటే ఈ ఐదు సినిమాలు February to May లో release కాబోతున్నాయి.
Four months లో అక్కడ ఇక్కడ కలిపి ఈ ఐదు సినిమాలు release plan చేశాం.
End of transcript · 123 words
TranslateMom transcribes and translates videos from X, TikTok, YouTube and Instagram. Paste a link and you get a page like this one, in your language.