రణబాలీ పాత్ర రూపకల్పన: బాడీ లాంగ్వేజ్, సహజ నటన
41 sec Film & TV
41 sec Film & TV
మామూలుగా చేయొచ్చు. ఇట్లా ఇట్లా పెట్టి ఇట్లా ఇట్లా ఇట్లా ఉంటాయి.
ఇట్లా ఇటు ఇట్లా అంటే ఆ ఆ అది చాలా unnatural గా ఉంది.
ఇప్పుడు నేను మీసం ఒకలాగా దింపుతా. రణబాలీ ఒకలాగా దింపుతాడు. body language ఆ మ మ చుమేన్ అన్నట్టు. natural గా ఇప్పుడు భుజాలు ఇంతే ఉన్నాయి.
ఇంతే ఉంటది. ఉమ్ ఇట్లా పెట్టి ఇట్లా అంటే ఈ ఈ నాకే చాలా unnatural గా ఉంది.
నా నడక ఒకలాగా ఉంటది. రణబాలీది ఒకలాగా ఉంటది.
కొండన్న గారి acting ఆ mannerisms చాలా artificial గా అనిపించినాయి.
ఆయనే uncomfortable గా ఉన్నాడు అన్నట్టు అనిపించింది.
నన్ను ఎంత rash అనుకున్నా చాలా నెమ్మదిగా మాట్లాడతా.
రణబాలీ చాలా rash గా మాట్లాడతాడు. Designing the character, becoming him is one process.
End of transcript · 97 words
TranslateMom transcribes and translates videos from X, TikTok, YouTube and Instagram. Paste a link and you get a page like this one, in your language.