0:01

సో తమిళ్ లో తెలుగు Industry కి మీరు చూసిన Difference ఏంటి సినిమా Making Process లో గాని లేదంటే Markets లో గాని ఇప్పుడు విజయ్ గారితో Work చేసినప్పుడు

0:09

విజయ్ గారు చాలా Straight forward గా Number of days నేను ఇన్నే ఇన్నిలో సినిమా తీసుకోండి అనేది Rules పెట్టి ఇచ్చేసాడు And time ఎప్పుడు మొదలు పెడుతున్నారు ఎప్పుడు Finish చేస్తున్నారు

0:21

ఆయనదంతా ఒక System సిక్స్ మంత్స్ Every month 20 days అంతే నాది 120 days నువ్వు సినిమా తీసుకో అది ప్రతి హీరో Follow చేస్తే Producer కి ఇస్ ఏ Golden Golden opportunity

0:34

Okay Producers కి అట్లా హీరోలు సిక్స్ మంత్స్ ఒక సినిమా Every month 15 days ఆ 20 days ఆ ఇచ్చేసి నా ఆరు నెలల్లో మీవి ఇన్ని days మీరు ఏమన్నా Plan చేసుకోండి అన్నప్పుడు

0:45

అందరి మీద ఒక Pressure ఉంటది Director మీద కూడా Pressure ఉంటది Producer మీద ఉంటది Technicians మీద ఉంటది But మనం సిక్స్ మంత్స్ లో సినిమా అయిపోద్ది

0:53

చేయగలుగుతారు Pre-production ఎక్కువ చేసుకుంటారు ఆ System మన దగ్గర పోయింది తెలుగులో ఇప్పుడు ఆ System మొత్తం Collapse లో ఉంది సో మళ్ళీ నేను నెక్స్ట్ చేయబోయేటి

1:02

I am working rework Rework చేస్తూ No first లో ఏం చేశాము ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాము ఇప్పుడు హీరోలను కూడా కూర్చోబెట్టుకొని నేను చేయబోతున్న హీరోలతో I am discussing

End of transcript · 177 words

iPhone app Translate videos on your iPhone Paste a TikTok, Instagram or X link, add subtitles in your language and save the video to Photos.

Made with TranslateMom

TranslateMom transcribes and translates videos from X, TikTok, YouTube and Instagram. Paste a link and you get a page like this one, in your language.

Transcribed with TranslateMom. Paste any video link to get subtitles and a transcript in your language.

© 2026 TranslateMom · AI video translation and subtitles Transcripts Sources Pricing Legal