0:00

I used to tell them, I used to tell hero అవ్వాలి hero అవ్వాలి అనకపోతుండే. exams time అప్పుడు అందరూ చదువుకుంటుండే.

0:08

నాకేమో ఏదో cricket ఆడాలి. అందరూ నా నుంచి తప్పించుకొని తిరుగుతుండే అరే exams అప్పుడు వీడు పక్కన ఉంటే మనం కూడా చదువుకోనియ్యడని.

0:16

అప్పుడు నేను ఏ మీరంటే చదువుకోవాలా నేను ఎట్లైనా actor అవుతున్నా నాకు చదువు అక్కర్లేదు అని ఊరికేనే just to make them jealous or angry, just to irritate them I used to keep telling everyone నేను actor అయితే I don't need to study,

0:27

you study, you study, study nicely. అట్లా tease చేస్తుండే.

0:31

But I kept telling people somehow నేను ఇంటర్-- 10th తర్వాత intermediate, intermediate కి వచ్చినప్పుడు మళ్ళీ నా friends కి చెప్పడం start చేశా.

0:39

హ్మ్ degree లో చెప్పేశా. మా family లో అందరికీ చెప్పేశా.

0:43

తర్వాత మరీ లోకం, లోకం అందరికీ చెప్పేశా. ఇప్పుడు అవ్వకపోతే బాగుండదు అని చెప్పేసి ఇంకా actor అయిపోయా.

0:49

Okay.

End of transcript · 130 words

iPhone app Translate videos on your iPhone Paste a TikTok, Instagram or X link, add subtitles in your language and save the video to Photos.

Made with TranslateMom

TranslateMom transcribes and translates videos from X, TikTok, YouTube and Instagram. Paste a link and you get a page like this one, in your language.

Transcribed with TranslateMom. Paste any video link to get subtitles and a transcript in your language.

© 2026 TranslateMom · AI video translation and subtitles Transcripts Sources Pricing Legal