Telugu → English transcript
Wherever she came from,
but from the moment she stepped in,
our lives were turned
upside down. Neither Meer Chaacha nor I liked her from the start.
Our minds kept sensing some evil. We kept suspecting.
That she was a witch, who performs black magic on some villagers is something we
found out within a few days.
Chaacha didn't know how to tell his younger brother Fardeen what he saw, and he was
agonizing within himself.
Meanwhile, seeing Masooda trap her brother- in- law Khaja,
he couldn't believe his own eyes.
Meer Chaacha tried to reason with his brother. But by then,
Khaja was already lost in Masooda's spell."
Why do you care what happens to him?" A few days later…
On that day, I saw the most horrific sight of my life.
An elder brother, trapped in a demon's snare,
his own younger brother,
betrayed him and was ready to sacrifice him. Meer Chaacha! Meer Chaacha!
I told Meer Chaacha everything I saw.
End of transcript · 164 words · machine translated
Original transcript (Telugu)
ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో గానీ ఆమె అడుగుపెట్టిన క్షణం నుండి మా జీవితాలు మాత్రం తలకిందులయ్యాయి. చాచా తను చూసింది చిన్న తమ్ముడు ఫర్దీన్ తో ఎలా చెప్పాలో తెలియక తనలో తానే చాచా తను చూసింది చిన్న తమ్ముడు ఫర్దీన్ తో ఎలా చెప్పాలో తెలియక తనలో తానే
మదనపడేవాడు. ఇంతలోనే మసూదా తన బావ కాజా ని వల్లో వేసుకోవడం మదనపడేవాడు. ఇంతలోనే మసూదా తన బావ కాజా ని వల్లో వేసుకోవడం చూసి తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. మీర్ చాచా తన తమ్ముడికి నచ్చజెప్పాలని చూశాడు. కానీ అప్పటికే కాజా మసూదా మత్తులో మునిగిపోయాడు. ఎలా పోతే నీకెందుకు? ఆ రోజు నా జీవితంలో అత్యంత భయంకరమైన దృశ్యాన్ని చూశాను. ఒక అన్న దయ్యం వలలో పడి
తన సొంత తమ్ముడిని మోసం చేసి బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. మీర్ చాచా! మీర్ చాచా! నేను చూసిందంతా మీర్ చాచాకి చెప్పాను.