రాప్తాడు పాఠశాలలో బాలికపై దాడి: విద్యార్థిని వివరణ
లక్ష్మి sir.
ఏ class?
tenth 'A' section.
ఏం జరిగింది?
పదిన్నరకి ఒకతను వచ్చి,
ramపం తీసుకొని first బయట నుంచి on చేసుకొని door
అనేది cut చేసినాడు sir. Cut చేసి లోపలికి వచ్చినాడు.
మళ్ళీ నా, ఆ పాప నా పక్కన కూర్చుంది sir.
ఆ పాపకి ఈడ వెనకాల ముందర అంతా
కోసినాడు sir. మళ్ళీ నేను పట్టుకున్నానే ఆ పాపని,
నాకు వచ్చి చేసినాడు.
అబ్బాయిని ఇంతకుముందు ఎప్పుడైనా చూశారా?
ఆహా. వాళ్ళకి బంధువులవుతారంట sir.
బంధువులా?
ఆ, గొక్క.
నీ మీద ఎందుకు దాడి చేసాడు?
అంటే ఆ పాప పక్కన పట్టుకున్నాను.
మీరు నిరోధించేకి పోయినవు అని నీ మీద దాడి
చేశాడా?
ఆ.
ఏ school?
tenth 'A' section.
ఏరియా లో?
ఈ రాప్తాడు.
ఆ పాపది?
ఐవర్ పల్లి.
End of transcript · 95 words
Transcribed with TranslateMom. Paste any video link to get subtitles and a transcript in your language.