0:00

వాల్మీకి రామాయణంలో ఏది చెప్పారో అది సత్యం అని మీరు గ్రహించెదరు గాక.

0:04

ఎందుకని అంటే వాల్మీకికి ఒక్కరికే వరం. చతుర్ముఖ బ్రహ్మగారు ఇచ్చిన వరం.

0:09

ఆచమనం చేసి నువ్వు రామాయణ రచన ప్రారంభం చేసినప్పుడు జరిగిన కథ కాదు పాత్ర మనసులలోని భావములు కూడా నువ్వు తెలుసుకోగలుగుతావు.

0:18

సీతమ్మతో మొదలుపెట్టి రాక్షసుల మనసులలో ఉన్న విషయాలు వరకు నీకు తెలుస్తాయి.

0:22

తెలిసిన దాన్ని నువ్వు రామాయణంగా రచన చేస్తామని బ్రహ్మగారు అనుగ్రహించారు వాల్మీకి మహర్షిని.

0:27

కనుక వాల్మీకి మహర్షి నోటి వెంట ఏది వచ్చిందో దాన్నే మీరు సత్యంగా భావించండి.

0:32

అలా మీరు భావించడానికి మీకు ఏది ప్రతిబంధకం కూడా నాకు తెలుసు.

0:36

సీతమ్మ తల్లి జుట్టు పట్టుకుని తొడల కింద చెయ్యి పెట్టి తీసుకెళ్ళడమా?

0:39

వాడు కాలిపోలేదండి? ఈ మాట మీరు నేను అనక్కర్లేదు సుందర కాండ చివర్లో హనుమ చెప్పారు.

0:45

అసలు సీతమ్మ తల్లిని వాడు జుట్టు పట్టుకుని తొడల కింద చెయ్యి వేసి ముట్టుకుని ఎత్తుకొచ్చాడంటే వాడు వెంటనే బూడిద కుప్ప కింద అయిపోవాలి.

0:54

అయినా వాడు బతికున్నాడంటే వాడి తపశ్శక్తి ఎంత గొప్పదో అన్నారు.

End of transcript · 121 words

iPhone app Translate videos on your iPhone Paste a TikTok, Instagram or X link, add subtitles in your language and save the video to Photos.

Made with TranslateMom

TranslateMom transcribes and translates videos from X, TikTok, YouTube and Instagram. Paste a link and you get a page like this one, in your language.

Transcribed with TranslateMom. Paste any video link to get subtitles and a transcript in your language.

© 2026 TranslateMom · AI video translation and subtitles Transcripts Sources Pricing Legal