రావణుడి కామం, కుటుంబ వినాశనం: పాయసం ఉపమానం
1 min Faith
1 min Faith
నేనొక్కమాట మీరు సహృదయంతో అర్థం చేసుకోగలిగితే, విన్నవిస్తే నన్ను మీరు విశాల హృదయంతో మన్నించగలరు అనుకుంటున్నాను.
బెల్లంతో ఉండింది పాయసమే, పంచదారతో ఉండింది పాయసమే.
ఒకటి తెల్లగా ఉంది, ఒకటి నల్లగా ఉంది. రెండింటి రుచి తీయదు.
అది తెలుసుకున్ననాడు రంగు కోసం పాకులాడవు, పక్క పాత్ర కోసం వెంపర్లాడవు.
"నాలో కనపడనిది ఏది సీతమ్మలో కనపడి నువ్వు చచ్చిపోయావురా, నీ గిర్రి కామానికి ఏం చేశావో తెలుసా రావణా?" అని అడిగింది.
"ప్రపంచాన్ని గడగడ వాడించగలిగిన వాడు, ఇంద్రుణ్ణి గెలవగలిగిన కొడుకుని కన్నావు.
నీ కామానికి, పరకాంతనికి ఇచ్చి కొడుకుని యుద్ధానికి పంపి చంపేశావు, నా కొడుకుని.
నీ తమ్ముణ్ణి చంపేశావు, కుంభకర్ణుణ్ణి. ఇప్పుడు నువ్వు చచ్చిపోతే, నీ తమ్ముడు విభీషణుడు నీ తల కొరివి పెడతాడు.
రేపు నేను చచ్చిపోతే నాకు తల కొరివి పెట్టే కొడుకుని మిగల్చకుండా చచ్చిపోయిన దౌర్భాగ్యుడా!
నీ కామం నిన్ను చంపిందిరా." చెప్పరా సీతమ్మ ముందు సుందర కాండలో.
"ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే, అన్నివేళలా వయసు ఉంటుందా?
అన్నివేళలా శరీరంలో ఓపిక ఉంటుందా? ఎంత తేలికగా ఓపిక ఉంటుందో, అంత తేలికగా ఓపిక-"
End of transcript · 121 words
TranslateMom transcribes and translates videos from X, TikTok, YouTube and Instagram. Paste a link and you get a page like this one, in your language.