0:00

మొన్న ఏదో చెన్నైలో ఇది పవర్ కట్ గురించి ఏదో కామెంట్ చేయటం ఫుల్ ఏంటి అసలుకి?

0:05

సార్, మనం జనాల కష్టాన్ని గురించి మాట్లాడుతున్నాం సార్.

0:09

సరేనా? సరే మహేంద్రన్ మాట్లాడాడు కదా, సరే మహేంద్రన్ ని కొంచెం యూస్ చేద్దాం అని చెప్పేసి కొంతమంది ప్లాన్ చేసినప్పుడు మనం ఏం చేస్తాం సార్?

0:15

కానీ మీకు పాపం మీకు కొద్దిగా అక్కడ... నో ప్రాబ్లం సార్, లేదు సార్ లేదు.

0:19

ఇబ్బంది ఎందుకంటే యాక్చువల్ గా చెప్పాలంటే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది కూడా ఒక సినిమా ఇండస్ట్రీ వచ్చినటువంటి ఆ విజయ్ గారు.

0:24

ఆయన స్థానం ఇప్పుడు చెన్నైలో ఇట్లా పవర్ కట్ ఇలా మీరు అంటే అది వ్యంగ్యంగా ఉండటం కొంత ఇదైంది అనేసి బాగా ఇది ట్రోల్ అవుతుంది.

0:29

ఏంటంటే సార్, 75 ఇయర్స్ సార్. 75 ఇయర్స్ నుంచి తమిళనాడుని ఏలింది ఇద్దరు.

0:37

కరెక్ట్ గా మనం ఆలోచిస్తే రెండు పార్టీస్ సార్. హి ఈజ్ వెరీ న్యూ. వచ్చి ఒక 35 డేస్ అయింది సార్.

0:44

75 ఇయర్స్ నుంచి చేసిన వాళ్ళని వాళ్ళని అడగాల్సిన క్వశ్చన్స్ మనం అప్పుడు వదిలేసి, 35 డేస్ ఓల్డ్ సీఎం ని వచ్చేసి ఎందుకు పవర్ పోయింది ఎందుకు పవర్ పోయింది అని ఎలా సమాధానం చెప్తారు సార్? - ఎస్, కరెక్ట్.

0:54

కదా? ఒక అబ్బాయి ఒకళ్ళకి పెళ్ళయ్యి ఆ ఒక అబ్బాయి పుట్టాలి ఒక పాప పుట్టాలంటేనే నైన్ మంత్స్ కావాలి. పెళ్ళైన నెక్స్ట్ డే పుట్టేస్తారా పిల్లలు? మనకు రిజల్ట్ వచ్చేస్తుందా? - ఎస్, కరెక్ట్.

1:01

ఇది సార్ నా ప్రాబ్లం. నాకేంటంటే క్వశ్చన్ అడగాలి సార్. క్వశ్చన్ ఇది ఇది ఈ దేశం వచ్చేసి జనాల కోసం ఉన్న దేశం అది.

1:10

జనాల్లో హ్యుమానిటీ వాళ్ళకి రైట్స్ ఉంది. క్వశ్చన్ చేయడానికి రైట్స్ ఉంది. అదీ ఈ కంట్రీ.

1:15

వాళ్ళు క్వశ్చన్ చేయకూడదు అంటున్నారు. - ఎస్. - అదే నాకు ప్రాబ్లం.

1:18

కాకపోతే కొద్దిగా పొలిటికల్ టార్గెట్ అయ్యారు మీరు అక్కడ.

1:20

సార్, నేనేంటి సార్? విజయ్ గారు సినిమా నుంచి వచ్చారు ఆయన కోసం మాట్లాడితే పొలిటికల్. - అంతే. - యా.

End of transcript · 231 words

iPhone app Translate videos on your iPhone Paste a TikTok, Instagram or X link, add subtitles in your language and save the video to Photos.

Made with TranslateMom

TranslateMom transcribes and translates videos from X, TikTok, YouTube and Instagram. Paste a link and you get a page like this one, in your language.

Transcribed with TranslateMom. Paste any video link to get subtitles and a transcript in your language.

© 2026 TranslateMom · AI video translation and subtitles Transcripts Sources Pricing Legal