విజయ్, రాశి కలిసి గడిపిన మధుర క్షణాలు
Oct 29, 2026 1:21
Transcribed with TranslateMom. Paste any video link to get subtitles and a transcript in your language.
Oct 29, 2026 1:21
Transcribed with TranslateMom. Paste any video link to get subtitles and a transcript in your language.
About the movie, movie అందరూ అడుగుతారు so we will cover
that.
అంటే
కొంచం over romantic ఉన్న
just seeing her everyday
is-is very nice for me.
So sweet.
Whenever she is going to work I start
ఇప్పుడు ఈరోజు actually రాత్రి
చేద్దాం అనుకున్నాం ఇది, కాకపోతే
rashi ki Bombay వెళ్ళాలి వేరే shoot కి.
Okay.
So, ఈ ఎండలో చేయాల్సి వస్తుంది. ఆ కాకపోతే ఇంకా ఈరోజు morning
నుంచి చెప్తా, అబ్బా I will miss you, I will
miss you, ఏం పోతావ్, ఏం పోతావ్.
ఎప్పుడు బయటికి వెళ్ళాలనే ఏం
పోతావ్ ఉండు, ఏం
పోతావ్ అని start చేస్తా.
Cancel చేసి-
So cute అసలు కదా! So what's your opinion like మీ best
memory ఏంటి Vijay తో?
మళ్ళీ too romantic అనిపిస్తుందేమో but just
ఒకరి ఇద్దరితో spend- time spend చేయడమే మనకు best.
అంటే ఇంట్లో ఆ కలిసి తింటాము, ఇంట్లో
కలిసి TV చూస్తాము. ఆ
అంటే పని ఉన్నప్పుడు ఆ
Ranabali కి అయితే మనం కలిసి set కి
వెళ్ళాము, కలిసి పని చేసినాము. So,
I felt like that was something which I really needed.
కానీ ఆ ఇప్పుడు Bombay కి వెళ్లాలంటే,
అబ్బా వెళ్ళాలి
కదా, ఇంట్లో ఉంటే బాగుండేది అని అనిపిస్తుంది.
So, అట్లనే రోజు రోజు కలిసి ఉంటే బాగుంటుంది
We love you so much. I love you
End of transcript · 184 words
TranslateMom transcribes and translates videos from X, TikTok, YouTube and Instagram. Paste a link and you get a page like this one, in your language.